ఈ మద్య రాజకీయ నేతలు ప్రయాణిస్తున్న వాహనాలు పలు సందర్భాల్లో ప్రమాదానికి గురి అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాన్వాయ్ లు అనుకోని ప్రమాదాలకు గురి అవుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అప్పుడప్పుడు నేతలు ప్రయాణిస్తున్న బోటు లు సైతం ప్రమాదాలకు గురి అవుతున్నాయి. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి తృటిలో ప్రమాదం తప్పింది. గంగానదిలో ఆయన ప్రయాణిస్తున్న బోటు వంతెన పిల్లర్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో […]
టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రెబల్ స్టార్, మాజీ ఎంపీ కృష్ణంరాజు మృతి చెందారు. ఆ విషాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే.. టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆమె మృతి చెందారు. దాంతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మహేష్ బాబుకి తల్లి ఇందిరాదేవితో ఎంతో అనుబంధం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మహేష్ […]
చాలా మంది తమ ఇళ్లల్లో పెంపుడు కుక్కలని పెంచుకుంటారు. తమ యజమాని పట్ల అవి ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి. యజమానికి కష్టమొస్తే కన్నీళ్లు పెట్టుకుంటాయి. యజమాని చనిపోతే మనుషుల కంటే ఘోరంగా బెంగ పెట్టుకునే జంతువులు ఉన్నాయి. జంతువులని ప్రేమించాలే గానీ అవి ప్రేమించినంత గొప్పగా మనుషులు కూడా ప్రేమించరు. ప్రేమించిన వ్యక్తుల కోసం అవసరమైతే ప్రాణాలకి తెగించి కాపాడుతాయి. ఏ జంతువైనా సరే దాన్ని మచ్చిక చేసుకుంటే… మచ్చా నీకంటే నాకు ఎవరూ ఎక్కువ […]
సాధారణంగా గంగానదిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. గంగానదిలో మూడు మునకలు వేస్తే చేసిన పాపాలు పోతాయని నమ్ముతుంటారు. గంగానదిలో నిత్యం పుణ్యస్నానాలు ఆచరిస్తుండటం వల్ల భక్తుల తాకిడి అధికంగానే ఉంటుంది. అయితే ఉత్తరాఖండ్.. హరిద్వార్ లో ఓ అనుహ్యామైన ఘటన జరిగింది. అది చూసిన అక్కడి జనం మొత్తం నోరెళ్లబెట్టారు. అదేంటంటే.. ఓ 70 ఏళ్ల బామ్మ వంతెన పైనుంచి నదిలోకి దూకి సాహసం చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా హర్ కీ పౌరీ బ్రిడ్జి ఎక్కేసి దూకేందుకు […]
సాధారణంగా సినిమాల్లో దొంగ-పోలీస్ ఫన్నీ సీన్లు చూస్తుంటాం. దొంగ చేతికి తన చేతికి బేడీలు వేసుకున్న పోలీసును ఆ దొంగ ముప్ప తిప్పలు పెట్టడం సినిమాల్లో చూస్తుంటాం.. థియేటర్లో పగలబడి నవ్వుకుంటాం. నిజ జీవితంలో కూడా కొన్ని సార్లు ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి.. పోలీసుల కన్ను కప్పి దొంగలు తప్పించుకుపోవడం చూస్తుంటాం. కొన్ని సార్లు పుణ్యానికి పోతే పాపం ఎదురైందని అంటుంటారు.. ఈ పోలీసుల విషయంలో అలాగే జరిగింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లిన పోలీసులు […]
కాశీకి వెళ్తే కాయో- పండో వదిలి రావాలి అని పెద్దలు చెబుతుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. గంగలో కోరికచెప్పి ఏదైనా ఇష్టమైన వస్తువు వదిలి రావాలి అని కూడా వింటుంటారు. అయితే కాయో- పండో వదిలిరావాలా? అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి? ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. దేశంలోని అత్యంత పుణ్య క్షేత్రాల్లో కాశీ కూడా ఒకటి. ఎందరో చనిపోయేలోపు ఒక్కసారైనా ఆ కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలని కోరుకుంటుంటారు. అలా కాశీకి వెళ్తే.. […]
కరోనా పుణ్యమా అని అయినవాళ్లు కూడా కానివాళ్లు అయిపోతున్నరు ! ఎంతటి ఆత్మీయులు దూరమైనా సరే చివరిచూపు కోసం వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్నరు. వైరస్‌తో సచ్చిపోతే కనీసం పాడె మోసేందుకు కూడా నలుగురు ముందుకు రాలేని దుస్థితి వచ్చింది కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో మరణించిన వారి అస్తికలను గంగానదిలో కలిపేందుకు పోస్టల్ శాఖ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. స్పీడ్ పోస్ట్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా అస్తికలు పంపితే వారణాసి, ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, గయలోని […]