పెళ్లైన ఓ మహిళ భర్తను కాదని పరాయివాడితో అక్రమ సంబంధాన్ని నడిపిస్తూ వచ్చింది. తీరా భార్య వ్యవహారం భర్తకు తెలియడంతో తిరిగి భర్తపైకే ఎదురుదాడికి దిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో అవినాష్ రెడ్డి అనే వ్యక్తికి రెండేళ్ల కిందట భువన అనే అమ్మాయి తో వివాహం జరిగింది. వీరిద్దరూ ముంబైలోని గణేష్ వి నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే కొంత కాలం వీరి […]