ఎంత సైన్స్ నమ్మినా సరే.. అప్పుడప్పుడు దేవుడిని కూడా నమ్మే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సంఘటనే జరిగింది. సరిగ్గా వినాయక చవితి ముందురోజు.. ఓ పురాతన గణేశుడి విగ్రహం తవ్వకాల్లో బయటపడింది. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఇక వివరల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, పరడ గ్రామ శివార్లలో గుట్టమీద కొత్త రాతియుగం, ఇనుపయుగపు ఆనవాళ్లు, గుట్ట దిగువన తూర్పు వైపున బౌద్ధ స్థూప శిథిలాలను పురవస్తు శాఖ అధికారులు […]