మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ ఇంట లిటిల్ ప్రిన్సెస్ రాకతో కొద్ది రోజులు షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్న సంగతి తెలిసిందే.
RRR మూవీతో పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ అవైటెడ్, ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘గేమ్ ఛేంజర్’. అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలున్నాయి.
పుట్టబోయే బిడ్డ కోసం రాామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంపై చెర్రీ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ చెర్రీ తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తీస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. తొలుత ఈ సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా చేయాల్సింది కానీ అలా ఆయన చెప్పడం వల్ల హీరో మారిపోయాడు. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగానే ఉన్నారు.
మెగాహీరో రామ్ చరణ్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ టైటిల్ వీడియో చూసిన ఫ్యాన్స్.. అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.