మంచు విష్టు నటిస్తున్న తాజా చిత్రం ‘గాలి నాగేశ్వరావు’. అవ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు విష్టు జోడిగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోనీ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కొన్ని షెడ్యూల్ ని పూర్తి చేసింది. ఈ క్రమంలో చిత్ర బృందం నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. అది అలాంటిలాంటి అప్‌డేట్ కాదు. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా […]