మారుతున్న కాలంతో పాటు సమాజంలో.. కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటే.. వింతగా చూసి.. చెవులు కొరుక్కునేవారు. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చాయి. ప్రస్తుత కాలంలో ఆడామగా స్నేహాలు సాధారణం అయ్యాయి. సమాజంలో ప్రేమ వివాహాలు కూడా పెరిగాయి. ఇక నేటి కాలంలో అయితే.. వ్యామోహాన్నే ప్రేమగా భావించి.. అడ్డమైన పనులు చేస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. పట్టుమని పదో తరగతి కూడా పూర్తి కాకముందే.. ప్రేమ అంటూ.. […]
సాధారణంగా ప్రేమికులు ఎవరి కంటా పడకుండా రొమాన్స్ సాగిస్తుంటారు. కానీ, ఈ ప్రేమ జంట అందుకు విభిన్నం. అందరూ చూస్తుండగా, పట్టపగలు నడిరోడ్డుపైనే చెలరేగిపోయారు. నలుగురు చూస్తున్నారనే విషయాన్ని కూడా మరిచి బైక్‌పై వెళ్తూనే పనిలో నిమగ్నమయ్యారు. బైక్‌పై రైడ్ చేస్తుండగా ఒకరినొకరు హత్తుకుని రోడ్డుపై హంగామా చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వీరి హల్‌చల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విశాఖ జిల్లా గాజువాకలో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ రోడ్‌లో […]