హైదరాబాద్ వాసులు నిన్నటి వరకు వీధి కుక్కల దాడితో బెంబెలెత్తితే.. ఇక తాజాగా వర్షాకాలం ప్రారంభం కాకముందే మ్యాన్‌హోల్స్ సమస్యలతో బాధపడుతున్నారు. నేడు మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన సంగతి తెలిసిందే. నగర మేయర్ విజయలక్ష్మి బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆ వివారలు..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజ భవన్ ముందు మేయర్ తో సహా పలువురు కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. ఈక్రమంలో మేయర్ విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ మహానగరంలో గత కొద్ది రోజులుగా వీధి కుక్కల విషయంలో పెద్దఎత్తున చర్చ, వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై నగర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు వీధి కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మద్య కాలంలో వీధుల్లో ఒంటరిగా నడవాలంటే భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ఎక్కడ నుంచి కుక్కలు దాడులు చేస్తాయో అని భయపడుతున్నారు. వీధి కుక్కల దాడుల్లో ఎంతో మంది గాయాలు కావడమే కాదు.. ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.