తెలుగు ఇండస్ట్రీలో మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి.. `అనగనగా ఓ ధీరుడు` సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక తాజాగా తన గొప్ప మనసుని చాటుకొని అందరి ప్రశంసలు అందుకుంటుంది.
కంటికి కనిపించేవే కాదూ.. ఇంకా అంతు పట్టని జీవ జాతులు అనేకం తన ఒడిలో దాచుకుంది ప్రకృతి. ఇప్పటికి అడవుల్లో, కొండ కోనల్లో ఎన్నో వింత జీవులు ఉన్నాయి. అయితే మారుతున్న వాతావరణం.. అడవుల నరికివేత, భూ ఆక్రమణ కారణంగా అడవుల్లో ఉన్న జంతు, జీవాలు ఆవాసాల వైపుకు వస్తున్నాయి
మన లైఫ్ లో ముఖ్యమైన వాళ్లు మనల్ని వదిలేసి వెళ్లిపోతే మనము పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు మన లైఫ్ మనకు నచ్చినట్లు మారుతుంది’అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇది తెలుసుకుని పాటిస్తే ఆత్మహత్యలు, బలవన్మరణాలు, అఘాయిత్యాలు ఉండవు.
గద్వాల్‌లో వెలుగు చూసిన హనీ ట్రాప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముగ్గురు యువనాయకులు ఉన్నారని సమాచారం. హనీ ట్రాప్‌కు గురైన మహిళల ఫొటోలు, వీడియోలు బయటకు రావటానికి, సోషల్ మీడియాలో వైరల్ కావటానికి ఆ ముగ్గురు యువనాయకుల మధ్య గొడవ జరగటమే కారణంగా తెలుస్తోంది. గద్వాల్ హనీ ట్రాప్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయని సమాచారం. ఈ కేసుతో […]
ఈ రోజుల్లో ఎంతో మంది మహిళలు చేయని పనికి భర్త చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కట్టుకున్న భార్య పరాయి మగాళ్లతో తిరుగుతుందన్న కారణంతో భర్తలు తెగించి భార్యలను దారుణంగా హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ భర్త కసాయిగా మారి కట్టుకున్న భార్య అని కనికరం మరిచి హత్య చేశాడు. ఇక ఇంతటితో ఆగకుండా భార్య శవాన్ని నీటి సంపులో పూడ్చి పెట్టాడు. గద్వాల్ పట్టణంలో ఆలస్యంగా […]