హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు మేఘాల్లా ఆకాశాన్ని కప్పేశాయి. ఫర్నిచర్ షాప్ కావడంతో మంటలు ఇంకా త్వరగా వ్యాపించాయి. వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీ నగర్ హస్తినపురంలోని ఓ ఫర్నీచర్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా […]
స్వీడన్ కు చెందిన ప్రముఖ ఫర్నిచర్ సంస్థ ఐకియా గురించి తెలియని వారుండరు. ఐకియా బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధనిక వర్గాల్లో ఈ సంస్థ ఉపకరణాలు బాగా పాపులర్ అయ్యాయి. భారతదేశంలో తన తొలి అతి పెద్ద స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకి ప్రపంచ వ్యాప్తంగా అనేక స్టోర్లు ఉన్నాయి. అయితే రష్యాలో ఉన్న తన స్టోర్లను మూసేస్తున్నట్లు ఐకియా సంస్థ తాజాగా ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్ పై గత కొన్ని […]