పెళ్లెప్పుడవుతుందో బాబోయ్.. నాకు పిల్ల ఏడ దొరుకుతుందో బాబోయ్ అంటూ ఓ యువకుడు రోడ్డు మీద పడ్డాడు. అంత వరకు ఓకే కానీ, ఓ పోస్టర్ పై వధువుకు సంబంధించిన అర్హతలను రాసి, దాన్ని పట్టుకుని నడి రోడ్డులో నించున్నాడు. పిల్ల దొరకడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో తన కోరికల చిట్టా తెరిచాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెట్టింట్ల వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ కోరిక చిట్టా ఏంటో […]
మనకు తెలియని దాని గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత వుండొచ్చు, కానీ అందరి కన్నా ముందే తెలుసుకోవాలన్న ఉబలాటం కొన్ని సార్లు చిక్కులకు దారితీయోచ్చు. ఏదీ కొత్తగా, వింతగా కనిపిస్తోందో దానితో లేదా వారితో సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. దీనికి సృష్టించిన హైప్ అంతా, […]
ప్రస్తుతం అంతా సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ఈ మాద్యమం ద్వారా ప్రతి ఒకరు తమకు నచ్చిన విషయాలను షేర్ చేసుకుంటుంటారు. అంతేగాక తమ పరిసరాల్లో జరిగే సంఘటనలు చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. కొన్ని వీడియోలు ఎమోషనల్ గా అనిపిస్తే, మరికొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. అడవిలో ఉండాల్సి జంతువులు నెట్టింట తెగ హల్ […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోల ఫ్యామిలీ విషయాలను, వారి పిల్లల విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా తెలుగు హీరోలు తమ ఫ్యామిలీ. పిల్లలకు సంబంధించి ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లల విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. అల్లు అర్జున్ కూతురు అర్హ చేసే అల్లరి గురించి అందరికి తెలిసిందే. తాజాగా అల్లు […]
ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మాత్రమే టైటిల్ వేటలో మిగిలాయి. మిగిలిన జట్లు ఇంటిదారి పట్టాయి. అయితే పంజాబ్ కింగ్స్, ఎప్పటిలాగే గత మూడు సీజన్ల ఆనవాయితీని కొనసాగిస్తూ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. శిఖర్ ధావన్ 14 మ్యాచుల్లో 38.33 సగటుతో 460 పరుగులు చేసినా తన జట్టును ప్లేఆఫ్స్‌కి చేర్చలేకపోయాడు. ఈ క్రమంలో […]
రాకింగ్ స్టార్ యష్ గురించి ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. KGF చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో అటు కన్నడ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. తాజాగా కేజీఎఫ్-2 మూవీతో 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదు చేశాడు. అయితే.. ఇంతకాలం షూటింగ్ తో బిజీ అయిన యష్.. కేజీఎఫ్ రిలీజ్ అయ్యాక దొరికిన సమయాన్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుండి చిత్రబృందంతో పాటు మహేష్ కూడా తీరిక లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కించగా.. కీర్తి సురేష్ మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలో మహేష్ కి సంబంధించి ఓ సరదా వీడియో వైరల్ అవుతోంది. తాజాగా ఓ ప్రమోషనల్ […]
ఐపీఎల్-2022 సీజన్ లో వరుసగా ఆరు మ్యాచులు ఓడిన ముంబై జట్టు.. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో పోరాడి ఓడింది. బ్యాటింగ్ లో విఫలమైనా.. కట్టుదిట్టంగాబౌలింగ్ వేయడంతో సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావించారు. అయితే.. చివర్లో ధోని ధనా ధన్ బ్యాటింగ్ తో విజయం చెన్నైని వరించింది. లో స్కోరింగ్ గేమ్ అయినా చివరివరకు ఉత్కంఠను రేపింది. ముంబై నిర్దేశించిన 156 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై.. ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. […]
సినీ ప్రియులకు ఇండస్ట్రీలోని గ్లామరస్ బ్యూటీల గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. కెరీర్ ప్రారంభం నుండి వారు రేపిన సంచలనాలే వారికి అభిమానులను తెచ్చిపెట్టి, ఎప్పటికి మర్చిపోకుండా చేస్తుంటాయి. అలా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందే సంచలనం రేపి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న అందాలతార సన్నీలియోన్. సన్నీ గురించి తెలియని వారుండరు. హిందీ బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా టీవీ ప్రేక్షకులకు పరిచయమైన సన్నీ.. ఆ తర్వాత […]
క్రికెట్ లో ఆసక్తికరమైన సంఘటనలు అనేకం చోటు చేసుకుంటాయి. కొన్ని వివాదాలకు దారితీస్తే.. మరికొన్ని ఘటనలు ఫన్నీగా ఉంటాయి. అలాంటి ఓ ఫన్నీ ఇన్సిడెంట్ తాజాగా ఆస్ట్రేలియా ప్లేయర్ వార్నర్, పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది మధ్య చోటుచేసుకుంది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో వీరిమధ్య నువ్వా-నేనా అన్నట్లు ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఇద్దరు గొడవపడ్డారా అనేలా అనిపించినా.. అది కేవలం ఫన్నీగా ఉంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ […]