చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ తిప్పలు తప్పట్లేదు. అది కూడా కెప్టెన్ ధోనీ వల్ల. మనోడినే టార్గెట్ చేసి మరీ భయపెడుతున్నాడు. ఇంతకీ ఏంటి సంగతి?
భర్త ఉద్యోగం నుండి ఇంటికి రాగానే భార్య ఏం చేస్తుందీ.. ముందుగా చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటుంది. ఆ తర్వాత మంచి నీళ్లు అందిస్తుంది. ఆ తర్వాత స్నానానికి వేడి నీళ్లు సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత స్నాక్స్, లేదంటే డిన్నర్ పెడుతుంది. సాధారణంగా భార్య..హౌజ్ వైఫ్‌గా ఉంటే జరిగేది ఇదే. కానీ.. ఓ భార్య
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. దాంతో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది ప్రత్యర్థి టీమ్. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్-షమీ మధ్య ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.
పెళ్లి అంటే ఓ సందడి. భాగస్వాములుగా మారిన వారి కన్నా.. ఆ వివాహానికి వచ్చిన బంధు మిత్రులదే అసలు హడావుడి. వధూవరులతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడం పరిపాటి. కానీ ఈ యువతికి ఏకంగా వరుడికే ఝలక్ ఇచ్చే పని చేసింది.
సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఎవరు ఎప్పుడు? ఎలా? స్టార్లుగా మారుతున్నారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తమలోని టాలెంట్‌ని పరిచయం చేసేందుకు సోషల్ మీడియా ప్రధాన మాధ్యమంగా మారిపోయింది. ఇంటర్నెట్‌లో ఎన్నో విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో చాలా ఫన్నీ విషయాలు, ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. కొందరు టాలెంట్ చూపించి వైరల్ అయితే.. ఇంకొందరు భయం, తడబాట్లు వీడియోలుగా మారి వైరల్ అయిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి ఫన్నీ వీడియో […]
సాధారంగా క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. చిత్ర విచిత్రమైన సన్నివేశాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ప్రేమికుల లవ్ ప్రపోజల్స్ చాలా జరుగుతూంటాయి. తాజాగా ఈ మ్యాచ్ లో సైతం ఓ లవ్ ప్రపోజల్ జరిగింది. అదీకాక కొంత మంది అభిమానులకు బాల్ తగిలి దెబ్బలు తగులుతుంటాయి. అవన్నీ ఒకెత్తు అయితే తాజాగా యజ్వేంద్ర చాహల్ కు చెందిన వీడియో మరో ఎత్తు. ఈ మ్యాచ్ లో ఆటగాళ్లకు వాటర్, కూల్ డ్రింక్స్ అందిస్తూ.. పెవిలియన్ దగ్గర ఉన్నాడు […]
మైదానంలో జోరుగా సాగే క్రికెట్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రసవత్తర మ్యాచులు జరగడంతో పాటుగా ఫన్నీ సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇప్పటివరకు క్రికెట్ లో బాగా నవ్వించిన సందర్భాలంటే.. ఆటగాళ్లు క్యాచ్ పొట్టబోయి ప్యాంటు జారిపోవడం, ఒకరని ఒకరు ఢీకొట్టడం, పరుగెడుతూ దొర్లడం.. లాంటి ఘటనలు చూశాం. అయితే.. వీటన్నిటికీ భిన్నంగా మరొక ఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్ కు చేయడానికి క్రీజులోకి వచ్చిన బ్యాటర్.. ప్యాడ్లను కట్టుకోవడం మర్చిపోయాడు. ప్రత్యర్థి ప్లేయర్స్ చెప్పేవరకు అతడికి సోయే […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రీల్స్ చేస్తూ కొందరు పాపులర్ అవుతుంటే.. మరికొందరు అవే రీల్ వీడియోల ద్వారా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అయితే.. సోషల్ మీడియా రీల్ వీడియోలనేవి కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్నిసార్లు షాక్ కి కూడా గురిచేస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో నెటిజన్స్ అందరినీ షాక్ కి గురిచేస్తోంది. ఇంతకీ షాకయ్యే రేంజి మేటర్ ఆ వీడియోలో ఏముందనేగా మీ డౌట్. ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. […]
మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఫిన్ లాండ్ వెకేషన్ కి వెళ్లాడు. ఎల్లప్పుడూ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే చరణ్.. దాదాపు రెండేళ్ల తర్వాత తనతో ఫిన్ లాండ్ దేశానికి టూర్ కి వచ్చాడని ఉపాసన తెలిపింది. ఎప్పుడూ సినిమా హడావిడిలో ఉండే సినీతారలు కాస్త తీరిక దొరికినా టూర్లకు వెళ్తుంటారు. ఇటీవల చరణ్.. డైరెక్టర్ రాజమౌళితో ‘RRR’ సినిమా చేశాడు. ఆ సినిమా మార్చి 25న విడుదలకు రెడీ అవుతోంది. […]
సాధారణంగా ఎదుగుతున్న కూతుర్ల విషయంలో తల్లిదండ్రులు ఎంత కేర్ తీసుకుంటారో చెప్పే అవసరం లేదు. ముఖ్యంగా తండ్రి తీసుకునే జాగ్రత్తలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. కూతురి కోసం ఎంత కష్టాన్నైనా భరించేందుకు సిద్ధపడతారు. అయితే.. తండ్రి ఎలాగో భరించేందుకు సిద్ధంగా ఉన్నాడు కదా.. అని ఓ కూతురు చేసిన నిర్వాకం చూస్తే నవ్వుకుండా ఉండలేరు. కూతురు స్కూటీ నేర్చుకుంటా అనగానే.. తండ్రి కాదనలేక ‘నేర్పిస్తా పదమ్మా’ అంటూ కూతురి చేతికి స్కూటీ తాళం ఇచ్చాడు. నేర్చుకుంటుంది కదా.. […]