జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కష్టపడాలి. దీనికి షార్ట్ కట్స్ ఉండవు. కానీ.., కొంత మందికి అదృష్టం కలిసొచ్చితమకి ఉన్న టాలెంట్ కన్నా ఎక్కువ సక్సెస్ అవుతుంటారు. ఈ కోవకే చెందుతాడు ఫన్ బకెట్ భార్గవ్. సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్ చేస్తూ, భార్గవ్ షార్ట్ పిరియడ్ లోనే స్టార్ అయిపోయాడు. కానీ.., కష్టపడకుండా వచ్చిన సక్సెస్ కిక్ భార్గవ్ ని కుదురుగా ఉండనివ్వలేదు. డబ్బు, అమ్మాయిలు వెనుక పరుగులు తీసేలా చేసింది. చివరికి దారి తప్పిన అతని […]
బాలికపై లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫన్ బకెట్ భార్గవ్ పోక్సో ప్రత్యేక కోర్టు మళ్లీ రిమాండ్ విధించింది. ఈ నెల 11 వరకు రిమాండ్ విధించింది. ఆరు నెలల క్రితం విశాఖ జిల్లా పెందుర్తిలోని సింహపురికాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి.. గర్భవతిని చేశాడన్న ఆరోపణలపై భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని నిబంధనలతో కూడిన బెయిల్‌పై విడుదల చేశారు. అయితే సోషల్ మీడియాలో కోర్టు నిబంధనలను అతిక్రమిస్తూ […]
ఫన్ బకెట్ భార్గవ్.. అతి చిన్న వయసులోనే సోషల్ మీడియాలో సెలబ్రెటీగా ఎదిగిన వ్యక్తి. కొని నెలల క్రితం వరకు యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ పట్టినా ఇతని వీడియోలే వైరల్ అవుతూ వచ్చాయి. కానీ.., భార్గవ్ మైనర్ బాలికని లొంగతీసుకుని, ఆమెని గర్భవతిని చేసిన కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు కోర్ట్ లో ఉంది. ప్రస్తుతం బెయిల్ పై బయటకి వచ్చిన భార్గవ్.. […]
ఫన్ బకెట్ భార్గవ్.. ఒకప్పుడు సోషల్ మీడియా సెలబ్రెటీగా ఒక వెలుగు వెలిగిన కుర్రాడు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ పట్టినా ఇతని వీడియోలే వైరల్ అవుతూ వచ్చాయి. కానీ.., భార్గవ్ కొన్ని రోజుల క్రితం మైనర్ బాలికని లొంగతీసుకుని, ఆమెని గర్భవతిని చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్ట్ లో ఉంది. అయితే.., కొన్ని రోజుల క్రితమే భార్గవ్ బయటకి వచ్చి.., తనకి ప్రేక్షకుల […]
స్పెషల్ డెస్క్- ఫన్ బకెట్ భార్గవ్ గుర్తున్నాడు కదా. టిక్ టాక్ స్టార్ గా బాగా పాపులర్ అయిన ఫన్ బకెట్ భార్గవ్ మొన్నా మధ్య కటకటాలపాలయ్యాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఫన్ బకెట్ భార్గవ్, 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక నాలుగు నెలల గర్భవతి కావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కామాంధుడిపై దిశ కేసు నమోదు చేసి ఫన్ బకెట్ భార్గవ్‌ని అరెస్ట్ చేశారు. టిక్ టాక్‌లో నాలుగు […]