ఈ ప్రపంచంలో స్నేహం అనే బంధానికి ఎంతో విలువ ఉంది. స్నేహితులు లేని మనుషుల జీవితం వ్యర్థం అని అంటూ ఉంటారు. స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఇలా ఎదుటి వ్యక్తితో మనకున్న ర్యాపోను బట్టి వాళ్ల హోదా నిర్ణయించబడుతుంది. మనకు అన్ని వేళలా.. కష్టనష్టాలలో తోడుండే వారిని ప్రాణ స్నేహితులు అంటారు. ఇలాంటి వారు కాని వారే ఉత్తి స్నేహితులు. అయితే, నూటికి, తొంభై శాతం మంది మనుషులు స్నేహితులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వారిని […]
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో పండుగ లాంటిదే. ఈ వేడుకలో పెళ్ళికొడుకు, పెళ్లి కుమార్తె బిజీగా ఉండటం సహజం. చుట్టూ బంధులువులు, స్నేహితులు.. గోలలు.. ఈలలు అబ్బో చాలా సందడిగా ఉంటుంది. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? అవునండీ బాబు.. ఇంత ఆడంబరంగా జరిగే పెళ్ళిలో.. వరుడు పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా.. పక్కనే ఉన్న స్నేహితుడు అనుకోని విధంగా షాకిచ్చాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. వీడియోలో వరుడు మెడలో డబ్బుల దండతో […]
రోజూ కాసేపు సూర్యకిరణాల ఎదురుగా గడిపినా చాలు. శరీరానికి అవసరమైన డి విటమిన్ అంది అనారోగ్యం దరిచేరదు. సూర్యభగవానుడు అన్ని జీవుల పట్ల సమృదృష్టి కలిగినవాడు. ఆరోగ్యప్రదాత. సూర్యుడు లేనిదే చెట్లు, మొక్కలు మున్నగు వృక్షజాతులు మనలేవు. అందుకే ఆయనకు మిత్రుడని పేరు. సకల ప్రాణులు సూర్యునిపైనే ఆధారపడి ఉన్నాయని రుగ్వేదం చెబుతోంది. అంతేగాక ఆయన ప్రత్యక్ష దైవం. ‘మిత్ర’, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అనే […]
అమెరికాలోని ఉటాకు చెందిన అబిగైల్ బ్రాడికి రెండేళ్ల కొడుకు థియో ఉన్నాడు. అతడు ఎక్కడ ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ బెన్నీ ఉండాల్సిందే. బెస్ట్ ఫ్రెండ్ బెన్నీ అంటే అస్థిపంజరం. అది నిజమైన అస్థిపంజరం కాదు. బొమ్మ అస్థిపంజరం. సాధారణంగా చిన్న పిల్లలు అలాంటి బొమ్మలను చూస్తే హడలిపోతారు. అయితే బ్రాడీ మాత్రం మనసు పాడేసుకున్నాడు. నిత్యం ఆ బొమ్మతోనే ఉంటాడు. ఈ పిల్లాడు అస్థిపంజరం పక్కన ఉంటేనే భోజనం చేస్తాడు. దానితోనే ఆటలు ఆడతాడు, టైంపాస్ […]
బో – ‘పోర్చుగీస్ వాటర్ డాగ్’ జాతికి చెందిన శునకం. ఇది ఒబామాకు గిఫ్ట్‌గా వచ్చింది. 2008 ఎన్నికల్లో ఒబామా ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన సెనేటర్, దివంగత ఎడ్వర్డ్ ఎం కెన్నెడీ.. ‘బో’ను ఒబామాకు కానుకగా ఇచ్చారు. దీంతో ఇద్దరు కూతుళ్లు మాలియా, సాషాకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల తర్వాత వారికి ఓ పెంపుడు శునకాన్ని బో రూపంలో అందించారు ఒబామా. ఈ క్రమంలో 2013లో ఒబామా కుటుంబంలో మరో శునకం ‘సన్నీ’ వచ్చి చేరింది. […]