ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అన్ని రాజకీయ పార్టీలు.. ఉచిత హామీలతో రంగంలోకి దిగుతాయి. తమను గెలిపిస్తే.. చాలు అన్ని ఫ్రీ అని ఊదరగొడతాయి. హామీలిచ్చేముందు.. వాటి సాధ్యాసాధ్యాలు ఆలోచిస్తాయా లేదా అనే విషయం అర్థం కాదు. ఇక జనాలు కూడా ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలకు కావాల్సిన నిధులను తమ వద్ద నుంచే వసూలు చేస్తుందని గ్రహించరు. ప్రతి వ్యక్తికి అవసరమైన విద్య, వైద్యం, ఆహారం, వృద్ధులు, వికలాంగులు, బడుగు, బలహీన వర్గాల వంటి వారిని దృష్టిలో […]