కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మరణిస్తే వారి జ్ఞాపకార్థం.. అన్నదానం చేయడం, హాస్పిటల్స్ లో రోగులకు పండ్లు, ఆహారం పంచడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక తండ్రి తన కొడుకు జ్ఞాపకార్థం ఏకంగా పెట్రోల్ ని ఉచితంగా దానం చేశాడు. సూర్యాపేటకు చెందిన గండూరి ప్రకాష్ అనే వ్యాపారవేత్త తన కొడుకు ప్రీతం జోనా వర్ధంతి రోజున సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన కొడుకు జ్ఞాపకార్థం ఉచితంగా పెట్రోల్ ఇస్తున్నట్లు ఆయన ప్రచారం చేయడంతో […]
ఇళయ దళపతి విజయ్.. గూఢచారిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఉదయం నుంచి థియేటర్ల వద్ద విజయ్ అభిమానుల హంగామా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని పలు థియేటర్లలో ఉదయం 4 గంటలకే మొదటి షో రిలీజ్ […]
యూట్యూబ్ ని ఫాలో అయ్యేవారికి యూట్యూబర్ హర్ష సాయి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలామంది యూట్యూబ్ లో ఫన్నీ వీడియోలు, వంటలు, వ్లాగ్స్, చిన్న చిన్న సిరీస్ లు పెడుతుంటారు. కానీ హర్ష సాయి మాత్రం పూర్తిగా భిన్నం. ఇతడు తన సబ్‌స్క్రైబర్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. వారి మనుసులో ఉండే చిన్న చిన్న కోరికలును తీర్చి.. సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. హర్ష సాయి వీడియోల్లో ఎక్కువ శాతం ఇలాంటివే ఉంటాయి. ఇక హర్ష సాయి చానెల్ […]
ప్రస్తుత కాలంలో జరుగుతున్న మరణాల్లో ఎక్కువ రోడ్డు ప్రమాదల వలనే జరుగుతున్నాయి. అందులోనూ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో ప్రమాదలు ఎక్కువ జరుగుతున్నాయి.ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి జరిమానాలు కూడా విధిస్తుంటారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయిన కొందరిలో మార్పు రావటంలేదు. త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేసి వారితో పాటు ఇతరులను ప్రమాదాల బారిన పడ్డేస్తారు. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఫలితం ఆశించిన […]