పంచదారలో అయితే ఏకంగా థర్మాకోల్ షీట్స్ ని పొడి చేసి కలుపుతున్నారు. కొందరు రసాయనాలను కలుపుతున్నారు. టీ పొడి, కారప్పొడి వంటి వాటిలో ఇటుకల పొడి కలిపి అమ్మేస్తున్నారు. మరి ఈ మోసాన్ని ఎలా గుర్తించాలి?
అక్షయ తృతీయను పురస్కరించుకుని.. జ్యువెలరీ స్టోర్స్ అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అలానే పాత బంగారం ఎక్స్‌చేంజ్ చేస్తే.. గ్రాము మీద మరి కొంత ఎక్స్‌ట్రా డబ్బలును చెల్లిస్తాం అని పేర్కొంటున్నాయి. అయితే పాత బంగారం ఎక్స్‌చేంజ్ విషయంలో.. షాపు యజమానులు.. కస్టమర్లను దారుణంగా మోసం చేస్తారని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఆ వివరాలు..
అకేషన్ ఏదైనా ఈ-కామర్స్ సైట్లు ఆఫర్లకు తెరతీయడం కామన్. ఫలానా ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపు.. ఫలానా ప్రొడక్ట్స్ పై 60 శాతం వరకు డిస్కౌంట్ అంటూ ఆఫర్ల పేరిట వినియోగదారులను ఊరించే ప్రయత్నం చేస్తుంటాయి. సాధారణంగా ఈ సేల్స్ లో చాలా వరకు ఉత్పత్తులను తగ్గింపు ధరకే అందిస్తున్నా.. కొన్ని వస్తువులపై మాత్రం పెద్దగా తగ్గింపు ఉండదు. అందులోనూ.. ఆన్లైన్ లో షాపింగ్ అంటే ప్రమాదాలకు కూడా దగ్గరగా ఉన్నట్లే. ముఖ్యంగా ఈ-కామర్స్ సైట్ల ద్వారా […]
నిజాయితీగా బతకడం చేతకాని వాళ్ళు మోసాలు చేసి బతకాలని అనుకుంటారు. దీని కోసం నకిలీ బతుకు బతుకుతారు. డబ్బు ఎలా సంపాదించాలో తెలిసినవాడు కష్టపడతాడు. ఈజీగా ఎలా సంపాదించాలా అని అనుకునేవాడు ఇదిగో ఇలానే మోసాలకు పాల్పడతారు. కానీ చివరకి చట్టం అనేది ఒకటి ఉంటుంది. దాన్నుండి ఎవరూ తప్పించుకోలేరు. డబ్బు సంపాదించడం ఎలాగో యూట్యూబ్ లో వీడియోలు చేసి మరీ బ్యాంకులను మోసం చేశాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ తండాకు చెందిన బోడ […]
చిత్తూరు జిల్లా తిరుపతిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో మోసానికి బలైన వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. పెళ్లి పేరుతో వ్యక్తులను మోసం చేసి రూ.లక్షల్లో దండుకున్న కి‘లేడి’, నిత్య పెళ్లికూతురు సుహాసినిని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సుహాసిని అరెస్ట్‌తో ఆమె మోసాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. కొందరు బాధితులు ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సుహాసిని చేతిలో మోసపోయిన వాళ్లు సుమారు 20 – […]