దొంగతనం చేయటం అంటే ఆశామాషీ విషయం కాదు. దొంగతనం చేసిన తర్వాత దొరకకుండా ఉండటానికి చాలా తిప్పలు పడాలి. అయినా దొరకకుండా ఉంటామన్న గ్యారెంటీ లేదు. దొంగతనం చేసిన తీరులోనే ఆనవాళ్లు దొరికిపోతాయి.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డులకెక్కిన లూసిల్ రాండన్(118) అనే బామ్మ తుదిశ్వాస విడిచారు. ఫ్రాన్స్ కు చెందిన ఈవిడ టౌలోన్ సిటీలోని నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ బామ్మ అసలు పేరు లూసిల్ రాండన్ అయినా కూడా.. సిస్టర్ ఆండ్రోగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు ఈవిడ పేరిటే ఉండేది. జపాన్ కు చెందిన కానె టనక 119 ఏళ్ల వయసులో మృతి చెందిన తర్వాత […]
రైల్వే స్టేషన్ లో అందరూ చూస్తుండగా ఓ దుండగుడు రెచ్చిపోయి ప్రవర్తించాడు. కొందరి ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. ఇక ఇంతటితో ఆగని ఆ కిరాతకుడు ఓ అమాయకుడి ప్రయాణికుడిపై విచాక్షణా రహితంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దాడి దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే పూర్తి వివరాలు […]
ఏదైనా జబ్బు చేసినా.. అనారోగ్యం పాలైనా కూడా వైద్యులను సంప్రదిస్తాం. ఆస్పత్రికి వెళ్లి ఆ వ్యాధిని నయం చేసుకోవాలి అనుకుంటాం. అలా అనారోగ్యం పాలైన యువకుడు.. చికిత్స కోసం వైద్యులను కలిశాడు. అదే అతని జీవితానికి శాపంగా మారింది. చివరికి అతని మర్మాంగాన్ని పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. ఉన్న రోగం తగ్గించుకోవడానికి వెళ్తే కొత్త సమస్య ఎదురైంది. వైద్యుల పొరపాటుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆ వ్యక్తి చివరికి విజయం సాధించాడు. వైద్యులు సైతం తమ పొరపాటును అంగీకరించి.. […]
పురుషుల ప్రైవేట్స్ పార్టుల్లో పలు రకాల వస్తువులు ఇరుక్కుపోయిన సంఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. సీసాలు, డంబెళ్లు, యాపిల్స్, రాడ్లు ఇలా చాలా రకాల వస్తువుల ఇరుక్కుపోయిన సంఘటనలు మాత్రమే ఇప్పటివరకు చూశాం. తాజాగా, ఓ వృద్ధుడి ప్రైవేట్ పార్టునుంచి భయంకరమైన బాంబును బయటకు తీశారు. అది మొదటి ప్రపంచ యుద్దానికి సంబంధించినదిగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్‌లోని టౌలాన్, సేయింట్ ముస్సే ఆసుపత్రికి కొద్దిరోజుల క్రితం ఓ 88 ఏళ్ల వృద్దుడు వచ్చాడు. […]
క్రీడాలోకంలో అత్యంత ప్రజాదారణ పొందిన ఆట ఏది? అంటే చాలా మంది తడుముకోకుండా చెప్పే మాట ఫుట్ బాల్. మరి అలాంటి ఆటలో దేశానికి వరల్డ్ కప్ అందించాలని ఏ ఆటగాడికి ఉండదు చెప్పండి. కానీ ఒక్క ఆటగాడు మాత్రం 36 ఏళ్లుగా ఉన్న చిరకాల స్వప్నాన్ని ఒంటిచేత్తో తీర్చాడు ఆ యోధుడు.. అతడే అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ. అర్జెంటీనా అంటే మెస్సీ.. మెస్సీ అంటే అర్జెంటీనా.. అనే అంతగా అతడు అభిమానుల హృదయాల్లో […]
ఎయిడ్స్ అంటు వ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి అని ఒక మహానుభావుడు చెప్పాడు. పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుని ఇష్టమొచ్చినట్టు లైంగిక స్పోర్ట్ లో పాల్గొని ఎయిడ్స్ తెచ్చుకుంటున్నారని.. దీనికి ఆనకట్ట వేయాలని అప్పట్లో కం*డోమ్స్ వాడాలని విస్తృతంగా ప్రచారం చేశారు. ఎయిడ్స్ తో పాటు ఇతర లైంగిక వ్యాధులు వస్తున్నాయని కం*డోమ్స్ యొక్క ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ వచ్చారు. అలా అని కం*డోమ్స్ వాడేవారంతా చెడ్డవారని కాదు. కొత్తగా పెళ్ళైన జంట..పిల్లలకు […]
ప్రతి మహిళ జీవితంలో తల్లి కావడం అనేది మధురమైన అనుభూతి. అందుకే తల్లి అయ్యేందుకు ప్రతి స్త్రీ తహతహలాడుతుంది. అయితే అవాంఛిత గర్భధారణ వలన మాత్రం మహిళల, యువతులకు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే అవాంఛిత గర్భధారణను అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పలు రకాల చట్టలు, పథకాలు ఉన్నాయి. అయితే ఈ అవాంఛిత గర్భధారణలు అరికట్టేందుకు ఫ్యాన్స్ దేశం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. యువతుకు ఉచితంగా కం*డోమ్స్ ను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ […]
విమానయాన రంగంలో ఊహించని మలుపు ఏర్పాటు అయింది. ఆకాశంలో దూసుకుపోయే విమానాలే ఓ అద్భుతం అంటే దానిని తలదన్నేలా వంట నూనెను ఇంధనంగా ఓ విమానం ఆకాశంలో పొగలు కక్కుతూ పరుగులు తీస్తూ విజయవంతంగా ల్యాండ్ అయింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ బస్ సంస్థకు చెందిన AIR BUS A-380 అనే విమానం పూర్తిగా వంట నూనె ఇంధనంగా తొలి ప్రయాణాన్ని ముగించింది. ఇది కూడా చదవండి: […]
ప్రపంచంలో ఉన్న అనేక వింతల్లో ఈఫిల్ టవర్ ఒకటి. పారిస్ లో ఉండే ఈ టవర్ ను జీవితంలో ఒక్కసారైన చూడాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆకాశాని తాకుతున్నట్లు కనిపించే ఈ టవర్ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ టవర్ కు సంబంధించి అనేక విశేషాలు ఉన్నాయి. తాజాగా ఈఫిల్ టవర్ పెరిగింది సమాచారం. మరి ఇప్పటికే ఆకాశం అంత ఎత్తులో ఉన్న ఈ టవర్ ఇంకా పెరగటం ఏమిటి అనే కదా మీ సందేహం.. అయితే […]