క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన తర్వాత సచిన్ టెండూల్కర్ సామాజిక సేవ ఎక్కువగా చేస్తున్నారు. తన వంతుగా సమాజానికి చేతనైనంత సాయం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ కో- ఫౌండర్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించారు. అయితే అదెలా సాధ్యం అని అందరికీ అనుమానం కలగచ్చు. బిల్ గేట్స్ దాతృత్వం గురించి అందరికీ తెలిసిందే. రెండు దశాబ్దాల నుంచి గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏటా బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మహా దాతృత్వవాదిగా మారేందుకు పూనుకున్నారు. ఆయన ఆస్తి నుంచి మరో 20 […]
కొందరకి నచ్చదు. వాళ్లు రీల్ లైఫ్ లోనే హీరోలు.. రియల్ లైఫ్ లో కాదు అనేది కొందరి మాట. కానీ.. ఆ మాటకు అర్థాలే మారుతున్నాయి. నిజ జీవితంలో కూడా తాము హీరోలమే అని నిరూపిస్తున్న సందర్భాలు అనేకం. తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి విపత్తులు వచ్చిన.. తమకు తోచినంత సహాయం చేస్తూనే ఉన్నారు.. సినీ హీరోలు, సినీ ప్రముఖులు. ఇక.. టాలీవుడ్ హీరో మహేష్ బాబు అయితే.. సహాయం చేయడంలో అందరి కంటే మరో అడుగు ముందుంటారు. […]
భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎంత గొప్ప పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తనకు మాత్రమే సాధ్యమయ్యే స్టైల్ అండ్ మేనరిజమ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. సినిమాల్లో ఎంత గొప్ప హీరో అయినా.. నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు రజినీకాంత్. అవసరమైన వారికి తనదైన సహాయ సహకారాలు అందిస్తుంటారు. తన ఫౌండేషన్ సహాయంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారన్న విషయం […]
రెండు దశాబ్దాల ప్రస్థానంతో సాగుతున్న గులాబీ పార్టీ మరో మైలు రాయిని చేరడానికి సిద్ధం అవుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో జన ప్రభంజనమై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాలకులను వణికించిన చరిత్ర టీఆర్ఎస్‌ది. ‘తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో పార్టీ కార్యాలయం’ ఏర్పాటు చేస్తున్నారు. 2020 అక్టోబర్ 9న 11 వందల చదరపు మీటర్ల భూమిని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి కేంద్రం కేటాయించింది. పార్టీ ఆఫీస్ భూమి కోసం టీఆర్‌ఎస్ […]
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన భార్యతో విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో అతని వ్యక్తిగత వివరాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం కంపెనీ మహిళా ఉద్యోగితో బిల్‌గేట్స్ నెరిపిన అక్రమ సంబంధం తాజాగా చర్చనీయాంశమైంది. రెండేళ్ల క్రితమే కంపెనీ దృష్టికొచ్చిన ఈ వ్యవహారంపై దర్యాప్తు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తికాకముందే మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ తప్పుకోవడం కొసమెరుపు. బిల్ గేట్స్ ఆ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగి మధ్య ఉన్న సంబంధంపై మైక్రోసాఫ్ట్ […]
సోనూసూద్ ఈ పేరును దేశం అంత సులువుగా మారిపోదు. కరోనా సమయంలో ప్రేజలకు అండగా నిలిచి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సోనూసూద్. వేల మంది వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చి వారి పాలిట దైవంగా మారాడు. ఓవైపు కరోనా పై యుద్ధం చేస్తూ నిత్యం సామాన్యులకు సేవలను అందిస్తూ వైద్యసిబ్బందికి కూడా తానే సాయం చేస్తున్నాడు సోనూసూద్. గతేడాది కాలంగా తనకు చేతనైంది సాయం చేస్తూ ప్రతి ఒక్కరికి కాదనకుండా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఈ […]