ప్రపంచ క్రీడా లోకంలో విషాదం నెలకొంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఓపెనర్ బ్రూస్ ముర్రే(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముర్రే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. మంగళవారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. న్యూజిలాండ్ తొలి టెస్ట్ విజయంలో బ్రూస్ కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, […]
అది 2008.. ఇండియన్ క్రికెట్ లీగ్ లో భాగంగా లాహోర్ బాద్షాష్ వర్సెస్ హైదరాబాద్ హీరోస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఓవర్ నుంచే పడ్డ బాల్ పడ్డట్లే ప్రేక్షకుల్లోకి నేరుగా వెళ్లిపోతుంది. సిక్స్ లతో, ఫోర్లతో బ్యాట్స్ మెన్ బౌలర్లపై దారుణంగా విరుచుకుపడుతున్నాడు. అయితే క్రీజ్ లో ఉన్నది మాత్రం ఏ వీరేంద్ర సెహ్వాగో, విరాట్ కోహ్లీనో కాదు. ఓ బక్కపలచని శరీరంతో ఉన్నాడో బ్యాటర్ అతడే ఇమ్రాన్ నజీర్.. పాకిస్థాన్ డాషింగ్ ఓపెనర్. ఈ […]
మన సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలకు తావులేని రంగం, ప్రాంతం లేదంటే అతశయోక్తి కాదు. ఇంట్లో, పని చేసే చోట, చదువుకునే చోట ఇలా ప్రతి దగ్గర మహిళలపై లైంగిక వేధింపులు నిత్యకృత్యం అయ్యాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షించినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఈ దారుణాలకు పాల్పడే వారిలో సామన్యులే కాక.. సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా మహిళా క్రికెటర్‌పై ఓ మాజీ ప్లేయర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పాకిస్తాన్ క్రికెటర్ ఒకరు […]
భారత దిగ్గజ ఆల్ రౌండర్ వినూ మన్కడ్ కుమారుడు, ముంబై మాజీ క్రికెటర్ రాహుల్ మన్కడ్ బుధవారం కన్నుమూశారు. కుడిచేతి వాటం కలిగిన రాహుల్ మన్కడ్.. బ్యాటర్ గా, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా 1972 నుండి 1985 వరకు క్రికెట్ ఆడారు. ఆయన కెరీర్ లో.. 47 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 5 సెంచరీలు మరియు 12 అర్ధసెంచరీలతో కలిపి 2111 పరుగులు చేశారు. అలాగే బౌలర్ గా 7 వికెట్లు తీశారు. ఇక […]
భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రైనా తండ్రి త్రిలోక్‌చంద్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఘజియాబాద్‌లోని స్వగృహంలో ఆదివారం కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా ప్రాణాంతక క్యాన్సర్తో పోరాడుతూ.. నేడు తుది శ్వాస విడిచారు. త్రిలోక్ చంద్ గతంలో ఇండియన్ ఆర్మీలో సైనికాధికారిగా పనిచేశారు. సురేష్ రైనా పూర్వీకులది జమ్మూకాశ్మీర్ కాగా.. 1990ల్లో అక్కడ కాశ్మీర్ పండితుల ఊచకోత కారణంగా వారు కుటుంబతో సహా మురాదాబాద్ లో స్థిరపడ్డారు. ఆ […]