రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పోడు భూముల గురించి. వాటికోసం అధికారులు, ప్రజల మధ్య జరిగే గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన అటు అటవీశాఖ అధికారులనే కాదు.. ఇటు ప్రజలను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే పోడు భూముల వివాదంలో ఓ అటవీశాఖ అధికారి ప్రాణాలు కోల్పోయారు. అటవీశాఖ భూములను కాపాడేందుకు పూనుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తులు, గొడ్డళ్లు తీసుకుని పోడుభూముల సాగుదారులు […]
ఇప్పటికే గ్రూప్ 1 సర్వీసెస్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ తాజాగా మరో రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఫారెస్ట్ సర్వీస్ మరియు ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ లో పలు ఖాళీలను భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మరియు కంప్యూటర్ డ్రాట్స్ మేన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది. క్యారీడ్ ఫార్వార్డ్ మరియు తాజా ఖాళీలను నియామకం కోరుతూ […]
చాలా మందికి జంతువులను, పక్షులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. వారి వారి ఇష్టాన్ని బట్టి వివిధ రకాల జంతువులను, పక్షులను తెచ్చుకుని తమ ఇంటిలో పెంచుకుంటారు. కుక్కలను, పిల్లులను, కుందేలు, రామచిలుకలు, నెమళ్లను.. ఇలా తమకు నచ్చిన జంతువులు ఇష్టంగా పెంచుకుంటారు. మరికొందరు అయితే ఏకంగా పులులను, సింహాలనే పెంచుకుంటారు. అయితే ఇలా జంతువు ప్రేమికులు చేసే ఈ పని కొన్ని సార్లు వారికి చిక్కులు తెచ్చి పెడుతుంది. తాజాగా ఓ వ్యక్తి నెమళ్లను పెంచుకోవడమే […]
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన ఎంత అందంగా ఉంటారో.. అంతకన్నా మంచి మనసు కల వ్యక్తి. మొదటి నుంచి జంతు ప్రేమికురాలు కూడా. ఇక ఆమె చేసే మంచి పనులతో ఇటు పుట్టింటికి, అటు మెట్టినింటికి మంచి పేరు తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు మెగా కోడలు ఉపాసన. జంతుప్రేమికురాలైన ఉపాసన.. వాటి సంరక్షణ కోసం పని చేసే వారికి శుభవార్త చెప్పారు. వన్యప్రాణి సంరక్షణ కోసం, జంతు, […]
నేటికాలంలో ప్రేమ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. కొందరు యువకులు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి యువతులను వలలో వేసుకుంటారు. అలాంటి వారి ప్రేమ నిజమని నమ్మి యువతులు మోసపోతుంటారు. తాజాగా కానిస్టేబుల్ కా ఉద్యోగం చేస్తున్న యువతి ఓయువకుడితో ప్రేమలో పడింది. అయితే ఆమె జాతకం లో కుజ దోషం ఉందనే సాకుతో పెళ్లికి నిరాకరించాడు ఆ ప్రియుడు దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి విషం తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలో […]