ఒకప్పుడు రతన్ టాటాను అవమానించిన ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన కార్లు ఇకపై ఇండియాలో తయారవ్వవని ఆ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ సంస్థ తయారు చేసిన చివరి కారుని విడుదల చేసింది. ఎంతో కాలంగా భారత్ మార్కెట్ లో పట్టు సాధించాలని భావించిన ప్రముఖ అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీకి భారత్ లో కాలం చెల్లిందని అర్ధమైంది. అందుకే దాని అనుబంధ సంస్థ అయిన ఫోర్డ్ ఇండియా.. భారత్ లో […]