ఊరు వెళ్లాలని టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. టికెట్ క్యాన్సిల్ చేద్దామంటే డబ్బులు పూర్తిగా రావు. బస్ ఆపరేటర్లు ఛార్జీలు విధిస్తారు. విమానం టికెట్ కొన్నా ఇదే పరిస్థితి. అయితే ఇక నుంచి ఆ బాధలు ఉండవు. ఇలా చేస్తే టికెట్ క్యాన్సిల్ చేసినా మీ డబ్బు మీకు పూర్తిగా వచ్చేస్తుంది. అదెలాగో మీరే చూడండి.
ప్రతి దేశానికి సంపదను సమాకూర్చే కొన్ని ప్రత్యేక వనరులు, పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటిల్లో పర్యాటక రంగం ఒకటి. ఈ పర్యాటక రంగం పై ఆధారపడి అనేక దేశాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో హాకాంగ్ ఒకటి. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా హాంకాంగ్ పర్యాటక రంగం బాగా దెబ్బతిన్నది. ఈక్రమంలో పునరుద్దరించేందుకు హాకాంగ్ దేశం నడుం బిగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే పర్యాటకులను ఆకర్షించేందుకుగానూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా సందర్శకులకు 5 లక్షల […]
విమానం ఎక్కడం అనేది కొంత మందికి కల అయితే.. ఇంకొంత మందికి అది అవసరం కావచ్చు. అయితే విమాన టికెట్లు మాత్రం అంత తక్కువకేమీ రావుకదా? వాటి ధరలు చూసే చాలా మంది విమానాలు ఎక్కేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఆకాశామే హద్దుగా అనే సూర్య సినిమాలో రూపాయికి విమానం ఎక్కించినప్పుడు భలే ఉందే.. ఇలాంటి ఆఫర్లు రియల్ లైఫ్ లో ఎందుకు రావని అనుకునే వారు. అయితే ఇప్పుడు మరీ రూపాయి కాకపోయినా చాలా తక్కువ ధరకే […]
విమాన ప్రయాణం చేయాలని, మబ్బుల చాటున ఆకాశంలో విహరించాలని.. అందరూ కలలు కంటుంటారు. గాల్లో తేలియాడుతూ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండటం వల్ల.. అలా కలలు కనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే, సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. వారి స్తోమతకు తగ్గట్టుగా బస్సు, రైలు ప్రయాణం సాగిస్తుంటారు. అలాంటి వారికి విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా తీపికబురు అందించింది. కొత్త సంవత్సరం […]
మధ్య తరగతి మానవుడికి లైఫ్ లో ఒక్కసారైన విమానం ఎక్కాలని కోరికగా ఉంటుంది. కానీ విమాన టికెట్ ఖరీదని తమ కలలను అలాగే అణచిపెట్టుని బతుకుతూ ఉంటారు. అలాంటి మధ్యతరగతి వారి కలను మేం నెరవేరుస్తాం అంటూ ముందుకు వచ్చింది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో. గతంలో కూడా ఎన్నో ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకున్న సంస్థ.. తాజాగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరలకే టికెట్లు అందిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 2 […]
జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని, మబ్బుల చాటున ఆకాశంలో విహరించాలని.. అందరూ కలలు కనడం సహజం. గాల్లో తేలియాడుతూ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండటం వల్ల.. అలా కలలు కనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే, సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి వీట్ జెట్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థ శుభవార్త చెప్పింది. ఎవ్వరూ ఉహించని విధంగా 9 […]
జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని అందరూ కలలు కనడం సహజం. ఆకాశంలో విహరిస్తూ.. తక్కువ సమయంలోనే గమ్యంస్థానం చేరుకునే అవకాశం ఉండటం అలా కలలు కన్నడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే, సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి వీట్ జెట్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థ శుభవార్త చెప్పింది. ఎవ్వరూ ఉహించని విధంగా 26 రూపాయలకే విమాన ప్రయాణం అందిస్తామంటూ ముందుకొచ్చింది. […]