ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ తమ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కస్టమర్లకు అధిక లాభం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయాలని చూస్తున్నారా..? ఎందులో పొదుపు చేస్తే ఎక్కువ రాబడి వస్తుందో తెలియడం లేదా..? అయితే ఈ సమాచారం మీకోసమే. బ్యాంకుల్లో డబ్బు దాచుకునేవారు ఈ కథనాన్ని తప్పక చదవండి.
మీరు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఖాతాదారులా..? అయితే మీకో గుడ్ న్యూస్. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్.. డొమెస్టిక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. దీంతో డబ్బులు దాచుకునే వారికి అధిక ప్రయోజనం కలగనుంది.