ప్రస్తుతం ప్రతి ఒక్కరి బ్యాంకుకు సంబంధించిన పనులు ఉంటున్నాయి. అందుకే చాలా మంది నిత్యం బ్యాంకులకు వెళ్తుంటారు. అలానే బ్యాంకులు కూడా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటాయి.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుండటంతో ఎంత డబ్బు సంపాదించినా పొదుపు చేయడం కష్టంగా మారుతుంది. అదే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి మంచి ఆదాయాన్ని అర్జించడం అంత సులువు కాదు. అయితే ప్రభుత్వం, అలానే వివిధ బ్యాంకులు అందించే స్కీమ్స్ లో పెడుబడి పెడితే.. మంచి ఆదాయం పొందవచ్చు. ఎబ్బీఐలోని ఓ పథకంలో పెటుబడిపెడితే రూ.21 లక్షలు మీవే అవుతాయి.
మీరు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఖాతాదారులా..? అయితే మీకో గుడ్ న్యూస్. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్.. డొమెస్టిక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. దీంతో డబ్బులు దాచుకునే వారికి అధిక ప్రయోజనం కలగనుంది.
బ్యాంకుల్లో డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. రిటైర్మెంట్ సమయంలోనో, లేదంటే పిల్లల పెళ్లిళ్ల కోసమనో, చదువుకోసమనో కొన్నాళ్ల పాటు డిపాజిట్ చేస్తారు. అది కొన్నాళ్ల తర్వాత డబ్బుకు డబ్బు అవుతుంది. అయితే అది బ్యాంకులు దివాళా తీయనంత వరకూ బానే ఉంటుంది. దివాళా తీస్తే ఏంటి పరిస్థితి? అందుకే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందు ఆ బ్యాంకులు సురక్షితమో కాదో తెలుసుకోండి.
మీరు బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఈ వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి.
మీరు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఎఫ్‌డీలపై ఓ బ్యాంకులో అధిక వడ్డీ రేట్ లభిస్తోంది. ఆ బ్యాంకు ఏంటి..? వడ్డీ ఎంత లభిస్తోంది..? అన్నది తెలియాలంటే కింద చదివేయండి.
ఇటీవల ఆర్బీఐ రేపోరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో పాటు పలురకాల డిపాజిట్లపైనా భారీగా వడ్డీ ఇస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 8.01 శాతం మేర వార్షిక వడ్డీ ఇస్తోంది.
డబ్బు సంపాదించడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాల్. స్టాక్ మార్కెట్లు, ఇతర వాటిలో పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించాలనుకున్నా రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కువ అని డబ్బుని ఊరికే ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అలా అని రిస్క్ చేయలేము. ఇలా కాకుండా మరీ ఎక్కువ లాభాలు లేకపోయినా.. పెట్టిన డబ్బులు కొన్నాళ్ళకి డబుల్ అయితే చాలు, రిస్క్ లేకుండా ఉంటే చాలు అనుకుంటున్నారా? ఇలా ఆలోచించేవారికి ఇది నిజంగా శుభవార్తే. […]
బ్యాంకులు తమ వినియోగాదారులను ఆకట్టుకునేందుకు నిత్యం కొత్త కొత్త పథకాలు, ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలానే కొత్త స్కీమ్ లతో తమ ఖాతాదారుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాయి. అలానే ఆయా బ్యాంకులు.. వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ రేట్ల విషయంలో మార్పులు చేస్తుంటాయి. ఇటీవల కొన్ని రోజుల నుంచి ఫిక్స్ డిపాజిట్ల విషయంలో బ్యాంకులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమ ఖాతాదారులకు ఆయ బ్యాంకులు శుభవార్తలు చెబుతున్నాయి. కొన్ని రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ […]
‘డబ్బులు సంపాదించే మార్గం..’ ఈ విషయం గురించి ఆలోచించని మనిషి భూమిమీద ఉండడు. చేతిలో రూపాయి లేకపోయే ఆ పూట ఖాళీ కడుపుతో పడుకోవాల్సిన రోజులివి. ఇలాంటి రోజుల్లో డబ్బులు సంపాదించే మార్గాల గురుంచి అన్వేషించడంలో ఎలాంటి తప్పు లేదు. అలా డబ్బును సంపాదించే పెట్టే మార్గమే ఈ వార్త. ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. ఆ ఖాతాల్లో ఎంతో కొంత డబ్బును ఆదా చేస్తుంటారు. అలా ఆదా చేసే డబ్బును సాధారణ సేవింగ్స్ ఖాతాలో […]