ఎండాాకాలంలో మండిపోయే ఎండల నుండి స్వాంతన కల్పిస్తాయి వర్షాలు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు వర్షాలకు పులకరించిన వారి ఉండరు. అయితే ఈ వర్షాల సమయంలో మనం కొన్ని అద్భుతాలు చూస్తుంటాం. మంచుముక్కలతో కూడిన వడగళ్లు వాన కురవడం, చేపలు పడటం చూస్తాం. అయితే ఎడారి ప్రాంతంలో వర్షాలు పడవు. కానీ పడటమే కాకుండా ఓ అద్బుతం ఆవిష్కృతం కూడా అయింది.
సాధారణంగా జూన్ నెల రాగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, వర్షం కురవడం సహజం. అయితే.. కొన్నిసార్లు సాధారణ వర్షంతో పాటు వడగళ్లు కురుస్తుంటాయి. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం అటవీ ప్రాంతంలో ఆదివారం కురిసిన వర్షం ధాటికి అనూహ్య రీతిలో చేపలు కొట్టుకొచ్చాయి. అందులోనూ అవి భయంకరమైన ఆకారంలో ఉన్నాయని స్థానికులు చెపుతున్నారు. చూడడానికి నల్లగా.. ఒళ్లంతా ముళ్ళు ఉన్నట్లుగా ఉన్నాయని చెప్తున్నారు. ఉపాధి పనులకు వెళ్లిన […]
Viral Video: ఈ సృష్టిలో చాలా వింతలు, విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వింత, విచిత్ర సంఘటనల్లో.. వర్షంతో పాటు కప్పలు, చేపలు, నాణేలు ఇలా ఏదో ఒకటి పడటం మనకు తెలిసిన సంగతే. వర్షంతో పాటు చేపలు పడితే చేపల వర్షం అని, కప్పలు పడితే కప్పల వర్షం అని అంటూ ఉంటారు. ప్రపంచంలో చాలా చోట్ల ఇలాంటి వర్షాలు కురిశాయి. తాజాగా, బిహార్‌లో ఓ చోట చేపల వర్షం కురిసింది. అయితే, ఆ […]