మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ తాజాగా రవితేజకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో రవితేజ లుక్ అదిరిపోయింది. రవితేజ చాలా స్టైలిష్ గా కనబడుతున్నారు. ఒక బ్లాక్ వెహికల్ లో రవితేజ మేకని తీసుకుని వస్తుంటారు. […]
ఒక్క తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తోన్న చిత్రం ఆదిపురుష్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో టి.సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా పేరు ప్రకటించిన నాటి నుంచే దానిపై అంచనాలు పెరుగుతూ వస్తోన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ సీతాగా నటిస్తోంది. ఇక ఇప్పటికే […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సహాయ నటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ.. టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. రెండు సార్లు నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇక బాలీవుడ్‌లోని బంధుప్రీతితో సహా.. దేశంలో చోటు చేసుకునే వర్తమాన అంశాలపై తనదైన శైలీలో స్పందిస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో కథా ప్రధాన్యమున్న చిత్రాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది కంగనా. తాజాగా ధాకడ్ […]
Thalapathy66: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మొదటిసారి ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా ‘వారిసు’ అనే టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా విజయ్ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని రివీల్ చేశారు. ప్రస్తుతం విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్ లో డైరెక్టర్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, కృతిసనన్ జంటగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. రామాయణం నేపథ్యంలో 3డి మోషన్ కాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2023 జనవరి 12న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణుడి(లంకేశ్)గా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ రాఘవ్(రాముడు)గా, కృతిసనన్ సీతగా […]
దక్షిణాది విలక్షణ నటులలో ఉపేంద్ర ఒకరు. ఒక నటుడిగానే కాకుండా సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా, రచయితగా కూడా సక్సెస్ అయ్యాడు. మొదట దర్శకుడిగా కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ఉపేంద్ర.. ఆ తర్వాత నటుడిగా స్టార్డమ్ అందుకొని.. తెలుగులో కూడా చాలా సినిమాలు చేశాడు. అయితే.. నటుడిగా మారాక డైరెక్షన్ మాత్రం వదలలేదు. ఫస్ట్ నుండి కూడా ఉపేంద్ర సినిమాలకు సౌత్ లోని అన్ని భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ప్రస్తుత పాన్ ఇండియా […]
ఒక డ్యాన్సర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ కొరియోగ్రాఫర్ గా రాఘవ లారెన్స్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్వయంకృష్టితో అంచలంచెలుగా ఎదిగినవారిలో లారెన్స్ ముందువరుసలో కనిపిస్తాడు. డాన్స్ మాస్టర్ గా దర్శకుడిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్న లారెన్స్, నిర్మాతగా నటుడిగా కూడా తనకి తిరుగులేదనిపించుకున్నాడు. హారర్ థ్రిల్లర్ సినిమాల కేటగిరిలో ఆయన తనదైన మార్కు చూపించాడు. కేవలం తమిళంలో కాకుండా తెలుగులో కూడా దర్శకుడిగా సక్సెస్ అవుతూనే హీరోగా కూడా […]
హృదయకాలేయం- కొబ్బరిమట్ట లాంటి ఎరోటిక్ కామెడీ చిత్రాలతో టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన సంపూర్ణేష్ బాబు వరుసగా ఒకదానివెంట ఒకటిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల క్రైసిస్ లో కొన్ని రిలీజ్ లు ఆలస్యమవుతున్నాయి కానీ ఈపాటికే అతడి నుంచి ఒకట్రెండు సినిమాలు రిలీజ్ కి రావాల్సి ఉంది.బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఈసారి మరో ప్రయోగంతో దూసుకొస్తున్నాడు. అతడి గెటప్ అసాధారణంగా ఉంటుందని తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చెబుతోంది. నేడు సంపూ బర్త్ డే […]