ఇంటర్నేషనల్ డెస్క్- సముద్రంలో విశాలమైంది. సముద్రంలో కోట్లాది జీవులు తమ ఆవాసాన్ని ఏర్పరుచుకుని జీవిస్తుంటాయి. భూమ్మీదకంటే సముద్రంలోనే ఎక్కువ జీవులు ఉంటాయని జీవశాస్త్ర లెక్కలు చెబుతున్నాయి. ఇక సముద్రంలో దాగిన రహస్యాలెన్నో. సముద్ర లోతుల్లోకి మనిషి వెల్లగలిగినా ఇంకా ఎన్నో ప్రశ్నలను మాత్రం సమాధానం దొరకడం లేదు. సముద్రంలో ఎన్నో వింతలు విశేషాలు. ఎంత చెప్పుకున్నా తక్కువే. సముద్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఇలాంటి అరుదైన ఘటన జరిగింది. అట్లాంటిక్ సముద్రంలో […]