తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీక్ కేసు ఎంత సంచలనం సృష్టిస్తుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ సంచలనం సృష్టించగా.. తాజాగా పదో తరగతి పేపర్లు లీక్ అవ్వడం సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా సరే వాళ్లు కూడా మనలాంటి మనషులే కదా. కెరీర్ పరంగా ఎంత బాగా ఆడినప్పటికీ.. అదే టైంలో కాంట్రవర్సీల్లోనూ చిక్కుకుంటూ ఉంటారు. గతంలో పలువురు క్రికెటర్లు ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవారే. ఇప్పుడు ఆ లిస్టులోకి భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి చేరారు. ఆయనపై ఏకంగా పోలీసులు FIR కూడా పెట్టడంతో క్రికెట్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. IPC 324, సెక్షన్ 504 […]
చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలపై పలు రకాలుగా ఆరోపణలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో ప్రధానంగా వినిపించే ఆరోపణలు లైంగిక ఆరోపణలు. తాజాగా ఇలాంటి ఆరోపణలతోనే ప్రముఖ బాలీవుడ్ సింగర్ పై కేసు నమోదు అయ్యింది. సింగర్ తనపై అత్యాచారం చేశాడని ఓ కాస్ట్యూమ్ డిజైనర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. రాహుల్ జైన్.. ప్రముఖ బాలీవుడ్ సింగర్. తన హుషారైన పాటలతో కుర్రకారును పిచ్చెకిస్తాడు. అయితే రాహుల్ తనపై అత్యాచారం చేశాడని ఓ […]
ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటు వస్తున్నారు కేరళా సీఎం పినరయి విజయన్. తాజాగా ఆయనకు ఇక్కడ కోర్టు ఝలక్ ఇచ్చింది. ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ తో పాటు ముఖ్యమంతి పర్సనల్ సిబ్బంది కి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది తిరువనంతపురం కోర్టు. ఆ మద్య ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు గొడవకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున హల్ చల్ చేశాయి. […]
టీమిండియా మాజీ సారథి, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్.. మహేంద్ర సింగ్ ధోనీ వివాదంలో చిక్కుకున్నాడు. ధోనీపై బీహార్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. చెక్ బౌన్స్ కేసులో ధోని పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. టీమిండియాకు కెప్టెన్ గా పని చేసిన సమయంలో బీహార్ కు చెందిన ఒక ఎరువుల తయారీ సంస్థకు ప్రమోటర్ గా ఉన్న ధోని.. ఈ కేసులో అనవసరంగా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎంఎస్ ధోని.. టీమిండియా […]
టెక్నాలజీతో,సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచమంతా దూసుకుపోతుంటే కొన్నిచోట్ల మూఢనమ్మకాలు ప్రజలను అంధకారంలోకి నెడుతున్నాయి. చనిపోయిన మనిషిని తిరిగి బతికిస్తానంటూ ఓ వ్యక్తి పూజలు చేయడం, జగిత్యాల రూరల్ స్టేషన్ పరిధిలోని టీఆర్‌నగర్‌లో కలకలం రేపింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తిని బతికిస్తానంటూ పూజలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల పట్టణం టీఆర్ నగర్ కు చెందిన ఒర్సు రమేశ్అనారోగ్యంతో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతిచెందాడు. దీంతో […]
ఆన్ లైన్ విద్య యాప్ బైజూస్ యజమాని రవీంద్రన్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ కోర్సు కోచింగ్ లో తప్పుడు సిలబస్ ను పెట్టారన్న ఫిర్యాదుపై ఐటీ చట్టంలోని నేరపూరిత కుట్ర కింద క్రిమినల్ కేసును నమోదు చేశారు. క్రిమోఫోబియా సంస్థ చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద రవీంద్రన్ పై కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు పేర్కొన్నారు. బైజూస్ కంపెనీ […]
చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్ యూట్యూబ్ చానెల్ కార్యాలయంలో హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లను, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై ఓ యువతి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆఫీసులో సోదాలు నిర్వహించారని అంటున్నారు. ప్రవీణ్ తనకి మంచి మిత్రుడని, ఒక మహిళ ఫోటోలను చూపిస్తూ, అనవసరమైన ఆరోపణలు చేస్తారా అని పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో క్యూ న్యూస్ ఛానల్ పై […]
పాఠశాల్లో అమ్మాయిలకు భద్రత కరువైంది. చదువు చెప్పాల్సిన టీచర్లు రాక్షసులుగా మారిపోతున్నారు. ‘కోరిక తీరిస్తేనే మంచి మార్కులు వేస్తా దానికంటే ముందుగా నగ్న వీడియో తీసి వాట్సాప్‌లో పంపించంటూ విద్యార్థినికి ఓ కామాంధ అధ్యాపకుడు పెట్టిన షరతులు విని అంతా అవాక్కవుతున్నారు. ఆన్‌లైన్ క్లాసుల పేరిట విద్యార్థిని ఫోన్ నెంబర్ తీసుకుని, ఆ కీచక టీచర్ వికృతంగా ప్రవర్తించాడు. ఈ వికృత చేష్టలను భరించలేలని ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడి గురించి తన తల్లిదండ్రులకు చెప్పింది. సంగారెడ్డి పట్టణంలోని […]
రుణం పొందిన నెల రోజుల్లో కారు తాలూకు పత్రాలు అందజేయాలని ముత్తూట్ షరతు విధించింది. డబ్బులు చేతికి రాగానే సాకేత్ వాటిని సొంతానికి వాడుకున్నాడు. కారుకు సంబంధించిన పత్రాలను సంస్థకు అందచేయలేదు. 15నెలల పాటు వాయిదాలు సరిగ్గానే కట్టాడు. ఆ తరువాత నుంచి కట్టడం మానేశాడు. దీంతో ముత్తూట్ నిర్వాహకులు వాకబు చేయగా అసలు ఆయన కారే కొనుగోలు చేయలేదని తేలింది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. సాకేత్ ఉద్దేశపూర్వకంగా తమను మోసం చేశారని […]