క్రికెట్ లో మానసికశ్రమ కంటే.. శారీరక శ్రమ చాలా అవసరం. అందుకే తరచుగా ఆటగాళ్లు గాయాల పాలవుతుంటారు. ఈ గాయాలే ఒక్కోసారి ఆటగాడి కెరీర్ ను కూడా నిర్ణయిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. తొలి టెస్ట్ లో ఘోరంగా ఓడిపోయిన ప్రోటీస్ టీమ్.. రెండో టెస్ట్ లో కూడా ఓటిమి వైపు పయణిస్తోంది. ఇక ఈ టెస్ట్ లో తొలి రోజు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ […]