వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు వారం రోజులు పడ్డ కష్టం ఒక్కరోజు మర్చిపోవాలని అనుకుంటారు ప్రతిఒక్కరు. కొంతమంది ఎంజాయ్ కోసం సినిమాలు, షాపింగ్ మాల్స్ వెళ్లడం చేస్తారు. కొంతమంది కుటుంబంతో మంచి రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు.
గ్రౌండ్ లోనే కోహ్లీ-గంభీర్ గొడవపడ్డారు. దీంతో ఐపీఎల్ మేనేజ్ మెంట్ వాళ్లిద్దరికీ చెరో 100 శాతం మ్యాచ్ ఫీజ్ కోత విధించింది. ఇలా అంతా ఓకే. ఇంతకీ వాళ్లేం మాట్లాడుకున్నారో మీకు తెలుసా? అయితే ఇది చదివేయండి.
చాలారోజులకు పాత కోహ్లీ బయటకొచ్చాడు. మైదానంలో ఓ రేంజులో గొడవపడ్డాడు. అవతల ఉన్నది గంభీర్ కావడంతో విషయం కాస్త హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ వీళ్లిద్దరూ ఎందుకు గొడవపడ్డారు? అసలేం జరిగింది?
తాగిన మత్తులో మందుబాబులు కొట్టుకోవడం గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఒక బార్లో సిబ్బందికి, మందుబాబులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్తా పెద్ద గొడవగా మారింది.
ఇటీవల వివాహ వేడుకలు చాలా వెరైటీగా జరుపుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలు పెళ్లి మండపంలో జరిగే కార్యక్రాల వరకు వెరైటీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎవరి స్థోమతను బట్టి వారు తమ పెళ్లి వేడుకలు గ్రాండ్ గా ఉండేలా చూస్తున్నారు. కొన్నిసార్లు పెళ్లి వేడుకల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి..అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
వధువు ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లి కుమారుడి తరుపు బంధువులు, చుట్టాలు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది. ఇక భోజనాల వద్దకు చేరుకున్నారు. తమకు నచ్చింది వడ్డించలేదని పెళ్లి కుమారుడి బంధువొకడు గొడవకు దిగడంతో అసలు రచ్చ మొదలైంది.
పట్టణాల సంగతి తెలియదు కానీ.. పల్లెల్లో మాత్రం ఏ మూల ఏ చిన్న గొడవ జరిగినా.. వెంటనే నిమిషాల్లో ఊరంతా పాకిపోద్ది. నలుగురు మనుషులు పోగయ్యి.. గొడవ సద్దుమణిగేలా చేస్తారు. కానీ పట్టణాల్లో మాత్రం.. పక్క ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోరు. ఆఖరికి కళ్లముందే దారుణం జరిగినా.. స్పందించరు. పైగా చుట్టూ చేరి చోద్యం చూస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే వీడియోలు తీయడంలో బిజీ అవుతున్నారు తప్పితే.. వారించి.. పరిస్థితిని చక్కదిద్దాలని చూసేవారు కరువు అవుతున్నారు. తాజాగా […]
సాధారణంగా పెళ్లి వంటి వేడుకల్లో విందు వేళ గొడవలు జరగడం చాలా సహజం. ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి చోటా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మాంసాహారం వడ్డించే విందులో ఈ గొడవలు ఎక్కువగా జరుగుతాయి. తనకు ముక్కలు రాలేదనో.. ఓన్లీ సూప్ మాత్రం వేశారనో ఇలా ఏదో ఓ దాని మీద గొడవ ప్రారంభిస్తారు కొందరు. అది కాస్త చిలికి చిలికి గాలి వాన చందంగా పెద్దగా మారి.. ఆఖరికి వేడుక […]