మన దేశంలో స్పోర్ట్స్ అనగానే అందరూ క్రికెట్ గురించే మాట్లాడుతూ ఉంటారు. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు క్రికెట్ తప్పించి మిగతా గేమ్స్ పై పెద్దగా కాన్సంట్రేట్ చేయరు. కానీ స్పోర్ట్స్ గురించి కాస్తోకూస్తో తెలిసిన వాళ్లయితే టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ లాంటి గేమ్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ మధ్య ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరగ్గా.. మన దేశానికి చెందిన వాళ్లు చాలామంది మ్యాచులు చూడటానికి వెళ్లారు. మెస్సీ, రొనాల్డో […]
ఓ దేశం 36 ఏళ్ల నిరీక్షణ.. ఓ యోధుడి పోరాటం.. కలగలిసి ఆ దేశ నిరీక్షణకు తెరదించాయి. ఈ అఖండమైన విజయాన్ని పురస్కరించుకుని అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుకు అశేషమైన ఘన స్వాగతం పలికారు అర్జెంటీనా అభిమానులు. ఫీఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2022 గెలుచుకుని వస్తున్న ఆటగాళ్లకు సొంత గడ్డపై అడుగుపెట్టగానే అశేషజనవాహిని వారికి స్వాగతం పలికింది. రోడ్లన్నీ జనసందోహంతో నిండిపోయాయి. ఎటు చూసినా జనాలే.. ఎంతో కోలాహలంగా, ఉత్సాహంగా కొనసాగిన ఈ విజయోత్సవ […]
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ ఆటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆదివారం ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి కొన్ని కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయారు. ఖతర్‌లోని లుసైల్‌లో ఫ్రాన్స్-అర్జెంటీనా దేశాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా గెలుపొందింది. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ పోరులో అర్జెంటీనా 4-2 తో ఫ్రాన్స్‌ను ఓడించింది. అర్జెంటీనా విజయం సాధించటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు ఫుట్‌బాల్ అభిమాని సంతోషం వ్యక్తం […]
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒక గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపే కొందరికి స్టార్ హోదాను కట్టబెడుతుంది. మెగాస్టార్ అంటే టాలీవుడ్ నంబర్ 1 హీరో. సచిన్ అంటే క్రికెట్ దేవుడు. రోజర్ ఫెదరర్ టెన్నిస్ కింగ్. ఇందిరా గాంధీ అంటే.. దేశ రాజకీయాలను కంటిచూపుతో శాసించిన నేత.. ఇలా వీరంతా ఆయా రంగాల్లో గుర్తింపు దక్కించుకున్న విజేతలు. కానీ.. లియోనెల్ మెస్సీ చరిత్ర ఇంతకు మించింది. మెస్సీ అంటే కేవలం ఫుట్‌బాల్‌లో మెరిసిన విజేత మాత్రమే […]
క్రీడాలోకంలో అత్యంత ప్రజాదారణ పొందిన ఆట ఏది? అంటే చాలా మంది తడుముకోకుండా చెప్పే మాట ఫుట్ బాల్. మరి అలాంటి ఆటలో దేశానికి వరల్డ్ కప్ అందించాలని ఏ ఆటగాడికి ఉండదు చెప్పండి. కానీ ఒక్క ఆటగాడు మాత్రం 36 ఏళ్లుగా ఉన్న చిరకాల స్వప్నాన్ని ఒంటిచేత్తో తీర్చాడు ఆ యోధుడు.. అతడే అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ. అర్జెంటీనా అంటే మెస్సీ.. మెస్సీ అంటే అర్జెంటీనా.. అనే అంతగా అతడు అభిమానుల హృదయాల్లో […]
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్.. విరాట్ కోహ్లీ తన అభిమాన ఆటగాడి గురించి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లీ క్రికెట్ తర్వాత ఇష్టపడే మరో ఆట ఫుట్‌బాల్. మనదేశంలో ఫుట్‌బాల్‌కు పెద్దగా ఆదరణ లేకపోయినా.. మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్న కోహ్లీ.. పోర్చుగల్ […]
నోరా ఫతేహి.. ఈ కెనెడియన్ నటి, డాన్సర్, మోడల్‌కు ప్రంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్‌లో ఈమెను ఆరాధించేవారి సంఖ్య చాలా ఎక్కువ. అందం, అభినయం, నృత్యంతో అందరినీ కట్టిపడేస్తూ ఉంటుంది. టెంపర్, బాహుబలి సినిమాలతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. స్పెషల్ సాంగ్స్ తో చూపుతిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఫిఫా వరల్డ్ కప్ స్టేజ్ మీద తన ప్రదర్శనతో అందరినీ కట్టిపడేసింది. అయితే ఆ సమయంలో […]
ఈ మధ్య కాలంలో నటీనటులు, పలువురు క్రీడాకారులు అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవుతున్నారు. దీంతో వారిని ఎంతగానో ప్రేమించే పలువురు అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఎందుకంటే తన ఫేవరెట్ ప్లేయర్ ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటారు. ఇప్పుడు పలువురు ఫుట్ బాల్ లవర్స్ అలానే తెగ బాధపడిపోతున్నారు. దానికి కారణం దిగ్గజ ఆటగాడు పీలే ఆస్పత్రిలో చేరడమే. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన.. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు. దీంతో అతడిని అభిమానించే వాళ్లందరూ కూడా […]
మన ఒంటిని, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం పెద్ద విషయమూ కాదు, విశేషము కాదు. కానీ.. కొన్ని వేల మంది గుమ్మిగూడి, విచ్చలవిడిగా చెత్తను పడేసి వెళ్లిపోయిన తర్వాత.. ఆ గుంపులో ఒకరిగా వినోదం పొందినంతసేపు పొంది.. అందరూ వెళ్లిపోయిన తర్వాత.. అక్కడ పడున్న చెత్తనంతా ఏరేసి.. ఆ ప్రాంతాన్ని మళ్లీ శుభ్రం చేస్తే.. నిజంగా గొప్ప విషయమే. కానీ.. అలా చేసే వాళ్లు ఉన్నారా అంటే? కష్టమే.. అనే సమాధానం మన నుంచి వస్తుంది. కానీ.. […]
అభిమానుల అంచనాలను అందుకుంటూ ఫిఫా ప్రపంచకప్ అట్టహాసంగా ఆరంభమైన సంగతి తెలిసిందే. టోర్నీ మొదలైన తొలి మ్యాచ్ నుంచే సంచలనాలు నమోదవుతున్నాయి. తొలి మ్యాచులో ఆతిథ్య దేశం ఖతార్, ఈక్వెడార్ చేతిలో ఓటమి పాలవగా, ఇప్పుడు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్న అర్జెంటీనా, సౌదీ అరేబియా చేతిలో ఓడింది. వార్ వన్ సైడ్ అనుకున్న మ్యాచులో 2-1తో తేడాతో మెస్సీ సేన ఓటమి పాలైంది. ఫిఫా వరల్డ్ కప్ లో సంచనలం నమోదయ్యింది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా […]