రాజకీయాలను ప్రక్షాళన చేయాలని సద్దుదేశంతో ఈ రంగంలోకి అడుగుపెడుతుంటారు. చిన్న ఉద్యోగులే కాదూ ఐఎఎస్, ఐపీఎస్‌లు సైతం తమ విధులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు.. వస్తున్నారు. కానీ ఈమె కాస్త భిన్నం. ఉద్యోగం కోసం ఆమె రాజకీయాల నుండి వైదొలిగింది.
టాలీవుడ్ హీరోయిన్స్ అనగానే నార్త్ భామలే గుర్తొస్తారు. వాళ్లకు సరిగా మన భాషనే రాదు. ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఒకటి రెండు ముక్కలు తప్పించి పెద్దగా నేర్చుకోరు కూడా. ఇక కన్నడ, మలయాళ భామలు.. అందులో కొందరు మాత్రం చాలా డిఫరెంట్. ఇక్కడి సినిమాల్లో చేస్తున్నాం కదా అని ఓన్లీ నటన వరకే సరిపెట్టరు. భాష నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నిత్యామేనన్ ఒకరు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఓ […]
హెడ్ మాస్టర్ అంటే పాఠశాల అనబడే శరీరానికి పెద్ద తలకాయ లాంటివాడు. అలాంటి తలకాయే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తే ఆ స్కూల్ పరిస్థితి ఏంటి? హెడ్ మాస్టర్ అయి ఉండి హెడ్ లేనోడిలా ప్రవర్తించాడో స్కూల్ హెడ్ మాస్టర్. పేరు సంతోష్ కుమార్. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిపై సంతోష్ కుమార్ కన్ను పడింది. అందంగా ఉందని లొంగదీసుకుందామని అనుకున్నాడు. గత కొంత కాలంగా […]
ఈ మద్య చిన్న చిన్న విషయాలకే మనుషులు విచక్షణ కోల్పోతున్నారు.. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నారో అన్న విషయం మరచి ఎదుటివారిపై దాడులు కూడా చేస్తున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పిస్తూ.. వారికి బంగారు బాటలు వేయాల్సిన గురువులు.. ఈ మద్య ఆ స్థానానికే మచ్చ తెస్తున్నారు. విద్యార్థుల ముందు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు కొట్టుకోవడంతో వారి పరువు పోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో […]
సమాజానికి ఓ మంచి సమాచారాన్ని అందించాల్సిన కొందరు ఉపాధ్యాయులు చేడు దారులను వెళుతూ కేటుగాళ్ల వలలకు చిక్కుకుంటున్నారు. భవిష్యత్ తరాలను తీర్చుదిద్దాల్సింది పోయి శారీరక సుఖాల కోసం కొంత మంది నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్ లో చోటుచేసుకుంది. బన్స్‌వారాలోని ప్రాంతంలో ఓ మహిళ టీచర్ గా పనిచేస్తోంది. కొన్నాళ్ల వరకు భర్తతో హాయిగా గడిపింది. కానీ అనుకోని కారణాల వాళ్ళ ఆమె భర్తను కోల్పోవల్సి వచ్చింది. దీంతో కొన్నాళ్లు భర్త […]