ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. ప్రతీ వస్తువు పనికొచ్చేదే. ఆఖరికి వేస్ట్ అని పారేసే వ్యర్థాలతో కూడా పనికొచ్చే వస్తువులను తయారుచేస్తున్నారు. అంతెందుకు టెక్నాలజీ సాయంతో మురికి నీటిని కూడా శుభ్రం చేసి తాగునీటిగా మారుస్తున్నారు. ఆలోచన ఉండాలే గానీ ఏదైనా చేయచ్చు. మనిషి తల వెంట్రుకలతోనే కాదు, కోడి ఈకలతో కూడా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. అది కూడా వందలు, వేలు కాదు, లక్షలు కోట్లు. ‘ఏంటి వెటకారమా? కోడి ఈకలతో కోట్లు […]
మనం చిన్నప్పటినుంచి నెమలి ఈకల్ని తప్పా మరే పక్షి ఈకలను అంత శ్రద్ధగా దాచుకోము. అయితే ఇప్పుడీ సంగతి తెలిస్తే ఔరా అనుకోకుండా ఉండలేము. నెమలి ఈకలను పుస్తకాల్లో దాచుకున్న జ్ఞాపకాలు చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటాయి. ఆకట్టుకునే రంగులతో అరుదుగా లభించే ఈ ఈకలను ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్లం. కానీ, అంతకంటే అపురూపం., అరుదు., అత్యంత ఖరీదైన ఈకలు దేనివో తెలుసా? ఈడర్ పోలార్ బాతువి. ఐస్‌లాండ్‌లో మాత్రమే ఉండే ఈ బాతుల నుంచి […]