అనలాగ్ వాచెస్ అంటే యువత అంతా ఫాస్ట్రాక్ పేరు చెబుతుంటారు. వాళ్లు ఎక్కువగా ఈ కంపెనీకి చెందిన వాచెస్ నే ఇష్టపడుతుంటారు. తాజాగా ఈ కంపెనీ స్మార్ట్ వాచెస్ ని కూడా విరివిగా రిలీజ్ చేస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మోడల్స్ పై దృష్టి సారించారు. ఇప్పుడు ఫాస్ట్రాక్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ వాచ్ భారత్ లో విడుదలైంది.
ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ వాచెస్ ని వాడేస్తున్నారు. అందుకే చాలా కంపెనీలు స్మార్ట్ వాచెస్ తయారీని ప్రారంభించాయి. ఇప్పుడు ఫాస్ట్రాక్ కంపెనీ కూడా స్మార్ట్ వాచెస్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫాస్ట్రాక్ కంపెనీ అతి తక్కువ ధరలో స్మార్ట్ వాచ్ ఒకటి విడుదలైంది.
వాచుల పరిశ్రమలో ఒక బ్రాండ్ గా వెలుగొందుతోన్న ప్రముఖ యాక్ససరీస్ బ్రాండ్ ‘ఫాస్ట్రాక్’ తన ఫస్ట్ బ్లూటూత్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. ‘ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ ప్లే+’ పేరుతో ఈ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. గతంలో సాధారణ స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులోకి తెచ్చినప్పటికీ, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. సర్క్యులర్ షేప్ డిజైన్, అమోలెడ్ డిస్‌ప్లే, అల్యూమినియమ్ కేస్‌తో లుక్‌పరంగానూ ఈ వాచ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ధర, ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. […]
మారుతున్న సాంకేతికతతో మనిషి జీవనం కూడా ఎంతో సులభతరంగా మారిపోయింది. ఒకప్పుడు సెల్ ఫోన్ ఉంటేనే ఎంతో గొప్పగా చూసేవారు. ఇప్పుడు చేతి వాచ్ నుంచే ఫోన్ చేసి మాట్లాడే దాకా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ వాచ్ అనేది లగ్జరీ నుంచి అవసరం దాకా వచ్చేసింది. హెల్త్, డైలీ యాక్టివిటీస్ మానిటరింగ్ కు తప్పనిసరిగా మారిపోయాయి. ఎంతో మందికి స్మార్ వాచ్ కొనుక్కోవాలి అని ఉంటుంది. కానీ, వాళ్లకు ఏ కంపెనీ స్మార్ట్ […]