సెలబ్రిటీలకు సంబంధించి నిత్యం రకరకాల వార్తలు ప్రచారం అవుతుంటాయి. వీటిల్లో 1 శాతం నిజముంటే.. మిగతా 99 శాతం పుకార్లు, అవాస్తవాలు మాత్రమే. ముందు ఎవరో ఒకరు వార్త రాస్తారు.. మిగతావాళ్లంతా దాన్ని ఫాలో అవుతారు. సెలబ్రిటీల పట్ల జనాల్లో ఉండే ఆసక్తి కారణంగా ఇలా వారి గురించి రకరకాల వార్తలు ప్రచారం చేస్తారు. సెలబ్రిటీల వ్యక్తగత జీవితానికి సంబంధించి అయితే లెక్కలేనన్ని పుకార్లు షికారు చేస్తుంటాయి. వారి లవ్, రిలేషన్, పెళ్లి.. ఇలా అన్నింటి గురించి […]
సినీ ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చున్న రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. దేశంలో ఏ సంచలన ఘటన చోటు చేసుకున్నా వెంటనే దానిపై తనదైన స్టైల్లో ట్విట్ చేస్తుంటారు. సినీ, రాజకీయ నేతలపై సెటైర్లు వేస్తూ ట్విట్ చేయడం.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన చికోటి ప్రవీణ్ ని కలిశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చికోటీ […]
టీడీపీ నేత నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి.. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరు మీద హైదరాబాద్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారంటూ.. సోషల్ మీడియాలో వార్తలు వైరలయిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.1600 కోట్లతో బ్రాహ్మణి ఫామ్‌హౌస్ కొనుగోలు చేశారని ఆరోపణలు వెలుగు చూశాయి. అయితే ఈ వార్తలని టీడీపీ ఖండించింది. అవన్ని ఫేక్ వార్తలని కొట్టిపారేసింది. ఈ వివాదానికి సంబంధించి తాజా సమాచారం ఏంటంటే.. ఇలాంటి తప్పుడు ప్రచారానికి దిగిన వారిపై […]
రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మృతితో ఆయన కుటుంబంలోనే కాక.. ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన చనిపోయారనే వార్త తెలియగానే సినీ, రాయకీయ ప్రముఖులు కృష్ణంరాజు నివాసానికి చేరుకుని నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. తొలుత ఆదివారం మధ్యాహ్నం వరకు కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆయనకున్న అశేష అభిమానులను దృష్టిలో పెట్టుకుని.. అంత్యక్రియలను సోమవారానికి వాయిదా వేశారు. ఇక […]
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ బ్యూటీఫుల్ కపుల్. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ జోడీ.. ఇప్పుడు ఓ ఖరీదైన ఫామ్ హౌస్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. దాని కాస్ట్ తెలిసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని అలీబాగ్. సముద్రతీరానికి ఆనుకుని ఉండే చిన్న టౌన్. ఆ చుట్టుపక్కల సెలబ్రిటీలు ఫామ్ హౌసులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పటికే షారుక్ ఖాన్, రణ్ వీర్-దీపికా పదుకొణె లాంటి వాళ్లు అక్కడ బిల్డింగ్స్ కొనుగోలు […]
గత కొంత కాలంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన ముంబయి నగరంలో సల్మాన్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా సల్మాన్ ఖాన్ తన పక్కింటి వ్యక్తి కేతన్ కక్కడ్‌పై కేసు వేశాడు. అతడి వీడియోలు తన మనోభావాలను దెబ్బతీశాయని సల్మాన్ పేర్కొంటు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఓ ఫామ్ హౌజ్ పన్వేల్లో ఉంది. గత కొంత […]
ఎన్టీఆర్ ని ఫ్యాన్స్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పుకుంటారు. ఎందుకంటే పెళ్ళి తర్వాత తారక్ అంత పరిణతి చెందారు. కేరెక్టర్ పరంగా, కెరీర్ పరంగా ఎన్టీఆర్ తన పరిపక్వతను చూపిస్తూ వచ్చారు. దీనికి కారణం తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి అని అందరికీ తెలిసిందే. తన తల్లి తర్వాత తనని అంతగా ప్రభావితం చేసిన మహిళోత్తమురాలు లక్ష్మీ ప్రణతి అని తారక్ చెబుతుంటారు. తారక్ ని కంప్లీట్ గా ఛేంజ్ చేయడంతో వదినమ్మ పాత్ర […]
తెలంగాణలోని సంగారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జిన్నారం మండలం వావిలాల శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఓ ఫాంహౌస్‌లో ఎయిర్‌గన్ పేలి ఒక బాలిక మృతిచెందింది. శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకోని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జిన్నారం మండలం వావిలాల శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తె శాన్వి(4) ఎయిర్‌గన్ […]