ఓ 56 ఏళ్ల వ్యక్తి 12 ఏళ్ల బాలికపై కన్నేశాడు. మాయమాటలతో ఆ బాలికను పరిచయం చేసుకుని లైంగికంగా వేధించాడు. ఇంతటితో ఆగకుండా అనేక సార్లు ఆ బాలికను బెదిరించి అత్యాచారం చేయడంతో తాజాగా ఆ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది.
గుండెపోటు.. ఈ మధ్యకాలంలో ఈ సమస్య వయసు తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ వెంటాడుతుంది. 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్దుల వరకు ఇలా ప్రతీ ఒక్కరు రోజుకొక చోట గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హరియాణాలో ఓ యువకుడు మెడికల్ షాపుకు మందులు కొనడానికి వచ్చాడు. ఇక అందరూ చూస్తుండగానే గుండెపోటుతో క్షణాల్లో అక్కడికక్కడే కిందపడి పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. […]
ప్రభుత్వం ఉద్యోగం కోసం ఎందరో రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. అలా పట్టుదలతో శ్రమించిన కూడా కొందరిని మాత్రమే సర్కార్ కొలువులు వరిస్తాయి. ఇలా ఉద్యోగం పొందిన వాళ్లలో చాలా మంది నీతి, నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తుంటారు. ప్రభుత్వ ద్వారా ప్రజలకు రావాల్సిన ప్రతిదీ వచ్చేలా చేస్తుంటారు. అయితే ఈ ప్రభుత్వ కొలువుల్లో కొందరు అవినీతి సొమ్ముకు అలవాటు పడి.. అందులోనే మునిగి తేలుతుంటారు. రాజకీయ నాయకల ముందు, ఇతర పెద్ద అధికారుల ముందు కుక్కలాగా ఉండే […]
ఈ మద్య ఉన్నత చదువులు చదివిన వారు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధిపై దృష్టి పెడుతున్నారు. బీటెక్ చదివి చిన్న వ్యాపారాలు మొదలు పెట్టి కోట్లు సంపాదించే రేంజ్ కి ఎదుగుతున్నారు. ఆ మద్య ఓ బీటెక్ స్టూడెంట్ ‘బీటెక్ చాయ్ వాలా’ అంటూ టీ స్టాల్ ఏర్పాటు చేసి మంచి బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు. తాజాగా ఓ యువతి అదే బాటలో నడుస్తూ ‘బీటెక్ చాయ్ వాలీ’ తో టీస్టాల్ నడిపిస్తూ […]
సాధారణంగా బిడ్డలపై తల్లికి ఉన్న ప్రేమ భూమి పై మరేవరికీ ఉండదు. బిడ్డకు ఎలాంటి కష్టం వచ్చిన తల్లి అల్లాడిపోతుంది. ఇంటి పని ఏదైనా ఉంటే వీలైనంత వరకు తానే చేసుకుంటుంది. తల్లి పోరపాటున కూడా బిడ్డలను వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పనుల జోలికి అసలు పోనివ్వదు. కానీ ఓ తల్లి మాత్రం చీర కోసం కొడుకు ప్రాణాలను పణాంగా పెట్టి ఓ ఘనకార్యం చేసింది. ఆమె చేసిన పని తెలిసిన స్థానికులు పిచ్చ తిట్లు […]
ఆ ఆడబిడ్డని తల్లిదండ్రులు మహారాణిలా పెంచుకున్నారు. తమకి ఉన్నంతలో ఏ లోటు రాకుండా చూసుకున్నారు. పెళ్లి ఈడు వచ్చాక ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. కానీ.., ఆ పెళ్లి ఆమె పాలిట మరణ శాశనం అయ్యింది. అదనపు కట్నం అత్త ఇంటివారు అమాయకురాలైన కోడలిని 4 నెలల పాటు చిత్ర హింసలకు గురి చేశారు. దీంతో.. ఆ బాధ తట్టుకోలేకపోయిన కోడలు మౌనంగా ఉరి వేసుకుని కన్ను మూసింది. హృదయాలను కలచి వేసే ఈ […]
హర్యానా- ఈ మధ్య యువతీ యువకులు చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంట్లో గొడవల నుంచి మొదలు, ప్రేమ వ్యవహారాలు. చదువుల విషయాల్లో నిరాశ చెంది జీవితాలను చాలించుకుంటున్నారు. కానీ అలా ఆత్మహత్యలు చేసుకుని, కన్నవాళ్లను ఎంత మానసిక క్షోభకు గురిచేస్తున్నారో వాళ్లు అర్ధం చేసుకోవడం లేదు. ఇలాంటి క్రమంలోనే మానసిక ఒత్తిడితో ఓ యువతి మెట్రో రైల్వే స్టేషన్ పై నుంచి దూకేందుకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు, భద్రతా సిబ్బంది ఆ యువతిని రక్షించారు. […]