ఆమె చూస్తే స్టార్ హీరోలకు మించి ఎత్తుగా ఉంటుంది. హీరోయిన్ గా చేసిన ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేసింది. తాజాగా మరో క్రేజీ సినిమాతో థియేటర్లలోకి వచ్చేసింది. గుర్తుపట్టారా మరి?
ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని మెుత్తం తనవైపు తిప్పుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాను తన బెల్లీ డ్యాన్స్ తో ఓ ఊపు ఊపేస్తుంటుంది. తాజాగా మరోసారి తన అందాలతో ఫిదా చేసింది చిట్టి.
సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫోటోల్లో చూసినట్లయితే అసలు గుర్తుపట్టలేనంతగా ఉంటారు హీరో హీరోయిన్లు. ఇక తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు చూసి.. వారి ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లోని క్రేజీ హీరోయిన్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చిన్నతనంలో స్కూల్ డ్రెస్ లో చిరునవ్వులు చిందిస్తూ.. ఎంతో క్యూట్ ఉంది. ఇప్పుడు తన అందాలతో […]
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిత్రాల హవా కొనసాగుతుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని చిన్న చిత్రాలు నిరూపిస్తున్నాయి. అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహూల్ రామకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించిన ‘జాతి రత్నాలు’ అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఫరియా అబ్ధుల్లా. అందం.. అభినయం మాత్రమే కాదు.. కామెడీ టైమింగ్ తో ఎవరినైనా ఇట్టే ఆకర్షింస్తుంది ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు చిత్రం […]
జాతి రత్నాలు చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది ఫరియా అబ్దుల్లా అలియాస్ చిట్టి. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం అందుకున్న జాతిరత్నాలు మూవీలో చిట్టి పాత్రలో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం భారీ విజయం తర్వాత చిట్టికి వరుస అవకాశాలు క్యూ కడతాయని అందరు భావించారు. అందుకు తగ్గట్టుగానే మంచి హైట్, చక్కటి లుక్ కూడా ఆ అమ్మడికి కలిసి వస్తాయి అనుకున్నారు. అయితే ఆ అంచనాలు తప్పాయి. […]
Faria Abdullah: మొదటి సినిమా ‘జాతి రత్నాలు’తో పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. తల్లిదండ్రులు పెట్టిన పేరు కంటే ‘‘ చిట్టి’’గానే చాలా ఫేమస్ అయ్యారు. ‘జాతి రత్నాలు’ సినిమాలో చిట్టిగా తన నటనతో కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టారు. సినిమా సూపర్ హిట్ అయినా చిట్టికి పెద్దగా అవకాశాలు రాలేదు. జాతి రత్నాలు సినిమా హీరోయిన్‌గా ఏ సినిమా చేయలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రావణాసుర’ సినిమాల్లో ఓ క్యారెక్టర్ చేశారు. ‘బంగార్రాజు’ సినిమాలో […]