సీనియర్ కార్టూనిస్ట్ పాప శనివారం మరణించారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. పాప అసలు పేరు కొయ్య శివరామరెడ్డి. తెలుగు మీడియాలో ప్రముఖ కార్టూనిస్ట్ గా ప్రసిద్ది చెందిన ఆయన ఎన్నో కార్టూన్లు గీశారు. చదువరులను ఆకట్టుకునే ఆయన వ్యంగ్య కార్టున్ అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఆయన యుక్తవయసులో ఉన్నప్పుడు […]