ప్రపంచంలోనే అత్యంత పాతదిగా భావిస్తున్న ఓ విస్కీ బాటిల్‌ను ఇటీవల వేలం వేశారు. 250 ఏళ్ల నాటి ఆ బాటిల్ వేలంలో అక్షరాలా రూ.1 కోటి ధర పలికింది. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సీసాపై ఉన్న లేబుల్‌పై దాని వివరాలున్నాయి. దాని ప్రకారం అందులోని మద్యం బర్బన్ విస్కీగా గుర్తించినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. 1860 నాటిదిగా భావిస్తున్న ఈ బాటిల్‌లోని మద్యం అప్పటికన్నా 100 ఏళ్ల పూర్వం నాటిదిగా అంచనా వేస్తున్నారు. […]
హిందువులకు ముక్కోటి దేవతలు ఉంటారు. ఇక ఎన్నో పండుగలు ఉంటాయి. ఎన్నో పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో దేవుడ్ని బాగా నమ్ముకుంటారు. ఇష్టదైవం, కులదైవంగా చేసుకుంటారు. ఇక ప్రతీ గ్రామంలో ఎన్నో ఆలయాలు ఉంటాయి. ఇతర దేశాల్లో కూడా హిందూ ఆలయాలు కొన్ని వేలల్లో ఉన్నాయి. అమెరికాకు చెందిన పీవ్ రీసర్చ్ సెంటర్ ఇండియాలో ఉన్న వివిధ మతాలపై సర్వే చేపట్టింది. దేశంలో హిందువులు ఎక్కువగా కొలుస్తున్న ఇష్ట దైవాలపై సర్వే ఆధారంగా నివేదికను […]
వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటగా సందీప్ కిషన్ చేసిన తెనాలి రామకృష్ణ మూవీతో అరంగేట్రం చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ కి తమిళంలో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అక్కడ నెగెటివ్ షేడ్స్ కలిగిన లేడీ రోల్ చేయాలంటే ముందుగా ఆమెను కలవాల్సిందే. లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆ తరహా పాత్రలకి ఆమె హీరోయిన్ తో సమానమైన పారితోషికం అందుకుంటోంది. విజయ్ హీరోగా వచ్చి ‘సర్కార్’ సినిమాలో ఆమె […]
మధ్య ప్రదేశ్ లో, ఐ పీ ఎస్ ఆఫీసర్ ఆ గ్రామం లో ఎన్నికల ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేస్తున్నాడు, అప్పుడు ఒక్క మనిషి మాసిపోయిన గడ్డం తో వంటి మీద చొక్కా కూడా లేకుండా సైకిల్ మీద అలాంటి హడావుడి సమయం లో కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా పోతుండడం చూసాడు, అతనిని చూసి ఆశ్చర్యపోయిన ఆ అధికారి ఇతను ఎవరు, ఇక్కడ ఏమి చేస్తుంటాడు అని చుట్టూ పక్కన ఉన్న గ్రామస్తులను అడిగాడు, […]
కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యులతో పాటు నర్సుల పాత్ర కూడా ఎంతో కీలకం. వీరంతా తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ బాధితులకు నిరంతర సేవలు అందిస్తున్నారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం నాడు గుర్తుచేసుకుంటారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్ లోని […]
అ! సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ ఆ తరువాత చేసిన కల్కి సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. ఇక ఇప్పటివరకు తెలుగులో ఎవరు ట్రై చేయని తరహాలో జాంబీస్ కాన్సెప్ట్ తో రాగా ఓ వర్గం జనాలను ఆ సినిమా బాగానే ఆకట్టుకుంది. అయితే సినిమా హిట్ టాక్ అందుకోగానే దర్శకుడు ప్రశాంత్ తప్పకుండా సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. జాంబీ రెడ్డి సీక్వెల్ అంతకు […]