భారీ వర్షాలు వస్తే గ్రామాలు, నగరాల్లో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతుంటారు. రోడ్లపై భారీగా నీరు ప్రవహించడంతో ఎక్కడ గోతులు ఉంటయో తెలియదు.. కొన్ని చోట్ల నాలాలు మృత్యు కుహరాలుగా మారుతుంటాయి.
ఈ మద్య ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణం అయ్యింది. కొంత మంది ఫోన్ లో మాట్లాడుతూ ఈ లోకాలనే మర్చిపోతుంటారు.. ఆ సమయంలో తమ చుట్టూ ఏం జరిగినా పట్టించుకోరు. మరికొంత మంది రోడ్లపై ఫోన్ లో మాట్లాడుతూ ప్రమాదాలు కోరి తెచ్చుకుంటారు. ఓ మహిళ రోడ్డుపై ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్లి మ్యాన్ హూల్ లో పడిపోయింది. సమయానికి పక్కనే కొంత మంది ఉండి ఆమెను రక్షించారు. ఈ ఘటన బీహార్ రాజధాని […]