నేటి సమాజంలో ఈజీ మనీకి బాగా అలవాటు పడిన మనుషులు.. దారి తప్పుతున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలని అత్యాశకు పోతున్నారు. దాంతో తమ బుర్రలకు పదును పెట్టి రకరకాలుగా డబ్బు సంపాదించడానికి దొంగచాటుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పెద్ద ప్లాన్ వేసిన ముఠా.. పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలైంది. తాజాగా కృష్ణా జిల్లాలో వెలుగుచూసిన పులి చర్మం వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మరో […]