సెలబ్రిటీలకు సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. వీటిల్లో చాలా వరకు తప్పుడు వార్తలే ఉంటాయి. ఇక తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుకు సంబంధించి ఇలాంటి పేక్ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఏ వార్త నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాలు మొదలు.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత విషయాల వరకు.. సోషల్ మీడియాలో బోలేడు వార్తలు ప్రచారం అవుతుంటాయి. వీటిల్లో తప్పుడు వార్తలే ఎక్కువగా ఉంటాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి ఫేక్ జీవో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సదరు ఫేక్ జీవోలో.. ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ […]
మన దగ్గర సెలబ్రిటీల మీద వచ్చినన్ని పుకార్లు మరి ఎవరి మీద రావు. సోషల్ మీడియా వినియోగం లేక ముందు అయితే ఇలాంటి పుకార్లు ఎక్కువ మందికి తెలిసేవి కావు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ఏ వార్త అయినా సరే నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇలా ప్రచారం అయ్యే సమాచారం నిజమయింది అయితే ఏం కాదు. కానీ తప్పుడు సమాచారం అయితే.. దాని వల్ల ఎంత నష్టం జరుగుతుందో అనుభవించే వారికే తెలుస్తుంది. […]
సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా నకీలీ వార్తల వ్యాప్తిని అడుకునేందుకు ఎప్పటికప్పుడు కేంద్రం చర్య తీసుకుంటుంది. నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఛానెళ్లపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని ఛానెళ్లను కేంద్రం ప్రభుత్వం నిషేధించింది. తాజాగా మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. 202122 కాలంలో అసత్య వార్తలను ప్రసారం చేస్తున్న 94 యూట్యూబ్ ఛానెళ్ల పై కేంద్రం నిషేధించింది. వీటితో పాటు 19 […]
Jabardasth Varsha Clarity On Fake Thumbnail Video: జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటి సాధించుకుంది వర్ష. చాలా తక్కువ సమయంలోనే వర్షకు మంచి పేరొచ్చింది. ఆమెకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. జబర్దస్త్ తో పాటు పలు స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది వర్ష. కొన్ని రోజులు టీవీ సీరియల్స్‌లో కూడా నటించింది. ఆ తర్వాత తన పూర్తి ఫోకస్ జబర్దస్త్ మీదే పెట్టింది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపిస్తుంది. […]
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ అయిన విజయ్ దేవరకొండ, సమంత జంటగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఏంటంటే.. షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్‌లో భాగంగా.. సమంత, విజయ్‌లపై కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఓ యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తున్నారట. సినిమాలో ఇదే అత్యంత ప్రమాదకరమైన సన్నివేశం అని టాక్. సీన్ షూట్‌లో భాగంగా నదికి రెండువైపులా కట్టిన […]
సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి సమాచారం అందుకోవడం, చేరవేయడంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిన క్షణాల్లో స్మార్ట్ ఫోన్ లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే.. ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ కోసం ఉపయోగించే యాప్ లలో వాట్సాప్ ఒకటి. ఈ వాట్సాప్ లలో గ్రూపులు, ఇంకా ఆ గ్రూపులకు అడ్మిన్స్ కూడా ఉంటారు. ఒక్కోసారి ఆ గ్రూపులలో ముందు వెనుకా చూసుకోకుండా వచ్చిన వార్తలన్నీ షేర్ చేస్తుంటారు. అందులో దాదాపు ఫేక్ వార్తలే ఎక్కువగా […]
స్పెషల్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త అయినా క్షణాల్లో చేరిపోతోంది. ప్రపంచంలో ఎక్కడ ఏంజరిగినా మన చేతిలోని స్మార్ట్ ఫోన్ కు వచ్చేస్తోంది. ఐతే సోషల్ మీడియాలో వచ్చే వాటిలో దేన్ని నమ్మాలో, దెన్ని నమ్మకూడదో తెలియడం లేదు. ప్రధానంగా సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపధ్యంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు పోలీసులు. సోషల్ మీడియా ఇటీవల వైరల్ అవుతున్న ఓ వార్తపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర […]