ఈ మధ్యకాలంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. సెలబ్రెటిల నుంచి సామాన్య వ్యక్తుల వరకు అలా అందర్నీ నమ్మించి కొందరు సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తూ చివరికి లక్షలు గుంజుతున్నారు. సరిగ్గా ఇలాగే కొందరు సైబర్ నేరగాళ్లు పెళ్లికాని యువకులను టార్గెట్ గా చేసుకుని కొన్ని నకిలీ మ్యాట్రిమోనీల పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇక అందమైన అమ్మయిలను అద్దెకు తీసుకుని వారి ఫొటోలను మ్యాట్రిమోనీ సైట్ లో పెట్టి యువకులను తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇక ఇంతటితో […]