ఈ మధ్యకాలంలో అడ్డదారులో డబ్బులు సంపాదించే వారు ఎక్కువయ్యారు. సులువుగా డబ్బులు పొందాలనే ఆలోచనతో దారుణలకు పాల్పడుతున్నారు. అవినీతి మార్గంలో డబ్బులు పొందే ప్రయత్నంలో భాగంగా జైలు పాలవుతున్నారు.
డబ్బులు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే సక్రమ మార్గంలో సంపాదిస్తే ఏ భయం లేకుండా బతకొచ్చు. కానీ రాత్రికి రాత్రే ధనవంతులం అయిపోవాలని అక్రమ మార్గంలో గనుక ప్రయాణిస్తే ఏదో ఒక రోజు జైలులో ఊసలు లెక్కబెట్టడం ఖాయం. అలా చెడు మార్గంలో డబ్బులు వెనకేసుకోవాలనుకున్న నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ప్రభుత్వ సాయంగా పెన్షన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. వాటిపై ఆధారపడి జీవించే పేదవారు చాలా మందే ఉన్నారు. పెన్షన్ల కోసం ఎదురుచూసే ఎంతో మందికి కొత్త ఏడాదికి అందిన పెన్షన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆ వచ్చిన డబ్బులో దొంగనోట్లు రావడంతో పెన్షన్‌దారులు ఆందోళనకు గురయ్యారు. పెన్షన్ ఇచ్చిన గ్రామ వాలంటీర్‌కే మళ్లీ ఆ నగదు తిరిగి ఇచ్చే.. నిరసనకు దిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని యర్రగొండుపాలెం మండలంలో నర్సపాలెం గ్రామంలో […]
డబ్బు.. డబ్బు.. ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా దీని గురుంచే ఆలోచన. కష్టపడి సంపాదిస్తూ వెళ్తే ఎప్పటికీ కోటీశ్వరులం అవుతామన్న ఆలోచనతో అడ్డదారులు తొక్కుతున్నారు. దేశంలో నగదు చెలామణిని నిర్వహించే భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) చేసే పనిని.. వీరు ఇంట్లో నుంచే కానిచ్చేస్తున్నారు. ఇంతకీ.. వీరు చేస్తున్న పనేంటంటారా? నకిలీ కరెన్సీ ముద్రించడం. పోనీ, మనదేశపు కరెన్సీయేనా అంటే కాదు.. అగ్రరాజ్యం అమెరికా కరెన్సీ సైతం ముంద్రించేస్తున్నారు..! పాపం పండి పోలీసులకు పట్టుబడడంతో అసలు […]
హైదరాబాద్- ఎక్కడైనా రోడ్డుపై పది రూపాయల నోటు కనిపిస్తేనే ఠక్కున తీసుకోవాలని అనిపిస్తుంది. మరి అలాంటిది రెండి వేల రూపాయల నోటు కాదు.. ఏకంగా రెండు వేల రూపాయల నోట్ల కట్టలే రోడ్డుపై కనిపిస్తే ఎవరినై ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. నోట్ల కట్టలేంటీ.. రోడ్డుపై పడటమేంటని అనుకుంటున్నారు కదా.. బుధవారం హైదరాబాద్ లో ఓ తమాషా ఘటన జరిగింది. మాదాపూర్ వంద ఫీట్ల రోడ్డుపై సాయంత్రం పూట ట్రాఫిక్ సాఫీగా వెళ్తోంది. కాకతీయ రోడ్డులో రోడ్డు పక్కన […]
యూట్యూబ్ చూసి కొందరు వంటలు, కోర్సులు, డాన్సులు నేర్చుకుంటారు.. పనికొచ్చే విషయాలు నేర్చుకుంటే, తెలుసుకుంటే జీవితంలో ఏదో విధంగా ఉపయోగం ఉంటుంది.. కానీ అనవసరం అయినవి నేర్చుకుంటే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే.. ఇంకొంతమంది జనాలను మోసం చేసి ఈజీ మనీ ఎలా సంపాదించాలో నేర్చుకుంటారు. ఇలా అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే తప్పుడు ఆలోచనలో ఒక ముఠా ఏకంగా కర్సెనీ నోట్లనే ముద్రించడం యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంది. దాన్ని వెంటనే ఆచరణలో పెట్టి లక్షలకు లక్షలు ముద్రించేసింది. వాటిని చెలామణిలోకి […]
ఇబ్రహీంపట్నం- సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. సోషల్ మీడియా లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేము. అందులోను యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా వెంటనే యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేస్తున్నారు. యూట్యూబ్ వల్ల చాలా మంది ఎంతో నేర్చుకుంటున్నారు. కరోనా సమయంలో విధ్యార్ధులు యూట్యూబ్ ద్వార ఆన్ లైన్ క్లాసులు విని ప్రయోజనం పొందారు. ఐతే సోషల్ మీడియా వల్ల మంచి ఎంతుందో.. దాన్ని మిస్ యూజ్ చేస్తే […]