ఇంటర్నేషనల్ డెస్క్- గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజం అయ్యింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థ పేరు మారబోతోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇగిదో ఇప్పుడు నిజంగానే ఫేస్ బుక్ సంస్థ పేరును మారుస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫేస్‌బుక్ మాతృ సంస్థను ‘మెటా’ గా పిలవనున్నారు. ఫేస్ బుక్ సంస్ఖ పేరును మార్చినట్టు కంపనీ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ గురువారం ప్రకటించారు. రానున్న రోజుల్లో వర్చువల్ రియాలిటీ […]
బిజినెస్ డెస్క్- ఫేస్ బుక్.. ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫాం పేరు తెలియని వారుండరేమో. ఇప్పుడు చదువు రానివారు సైతం ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారంటే అతియోశక్తి కాదేమో. అవును మరి ఫేస్ బుక్ లేని ప్రపంచాన్ని ఇప్పుడు అస్సలు ఊహించుకోలేము. ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టందే కోట్ల మందికి పొద్దు పోదు మరి. ఇక అసలు విషయానికి వస్తే ఫేస్ బుక్ పేరు […]