వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్‌లుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్3. గతంలో వచ్చిన F2 ఫ్రాంచైజీలో భాగంగా ఎఫ్3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే F2తో పోలిస్తే.. ఎఫ్3 ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఎఫ్3 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా వెంటకేష్‌ని ఉద్దేశిస్తూ.. అసలు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా ఎఫ్3 […]
ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు ఏవి రిలీజ్ అయినా ప్రమోషన్స్ మొదలుకొని సక్సెస్ మీట్ వరకూ అన్నీ వెరైటీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలకు సంబంధించి ఇంటర్వ్యూలను సెలబ్రిటీలతో ప్లాన్ చేస్తున్నారు. అంటే.. ఇలాంటి ఇంటర్వ్యూలకు యాంకర్స్ గా సినీనటులే ఉంటుంటారు. తాజాగా F3 చిత్రబృందం పాల్గొన్న ఇంటర్వ్యూలో సీనియర్ నటులు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం యాంకరింగ్ చేశారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా […]
సినీ ఇండస్ట్రీలో కెరీర్ పరంగా కొంతకాలంపాటు అద్భుతమైన పాత్రలు చేసిన నటీనటులు.. ఆ తర్వాత సరైన గుర్తింపు తెచ్చే పాత్రలు దొరక్క బాధపడుతూ వెయిట్ చేస్తుంటారు. అప్పటివరకూ ఓపికగా సైడ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. కానీ పెద్దగా సంSuccess Suతృప్తి ఉండదని చెబుతుంటారు నటులు. తాజాగా నటి ప్రగతి చాలాకాలం తర్వాత F3 మూవీలో మంచి పాత్ర దొరికిందని ఎమోషనల్ అయ్యింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎఫ్3 మూవీ మంచి టాక్ తో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ […]
టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘F3’. 2019లో వచ్చిన F2 మూవీకి ఇది సీక్వెల్ గా రూపొందిన సంగతి తెలిసిందే. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అగ్రనిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ తమన్నా, మెహరీన్ లతో పాటు మిగిలిన F2 చిత్రబృందం అంతా మరోసారి సందడి చేశారు. తాజాగా F3 […]
కొరోనా కుదుపు తర్వాత సినీ ఇండస్ట్రీలో, సినిమాల రిలీజుల విషయంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు వారానికి రెండుమూడు సినిమాలు మాత్రమే థియేట్రికల్ రిలీజ్ అవుతుండేవి. ఎప్పుడైతే పరిస్థితులన్నీ సద్దుమణిగి థియేట్రికల్ రిలీజులు ఓకే అయ్యేసరికి.. వారానికి ఒకటి, రెండు కాదు ఏకంగా 4-5 సినిమాలపైనే రిలీజ్ అవుతున్నాయి. అయితే.. చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా కొన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుండగా, మరికొన్ని సినిమాలకు ఓటిటిలు ప్లాట్ ఫామ్స్ గా నిలుస్తున్నాయి. ఇక ఈ వారం థియేట్రికల్ […]
అంతేగా.. అంతేగా డైలాగ్ తెలుగు ప్రేక్షకులను ఎంత అలరించిందో అందరికీ తెలుసు. ఎంతో మందికి ఇప్పటికీ అది ఊత పదంలా మారిపోయింది. F2 సినిమాతో కడుపుబ్బా నవ్వించిన డైరెక్టర్ అనీల్ రావిపూడిని తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు. ఇప్పుడు F3 అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. పేరుకు సీక్వెల్ గా వస్తున్నప్పటికీ మొదటి సినిమాకి దీనికి ఏ మాత్రం సంబంధం ఉండదని అనీల్ రావిపూడి ముందే చెప్పాడు. ఆ సినిమా నుంచి వచ్చిన […]
సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఎన్నేళ్లు గడిచినా అదే నాజూకుదనంతో, రోజురోజుకూ రెట్టింపు అందంతో మెరుస్తుంటారు. వారి అందం చూసి ఓవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంటే.. మరోవైపు అసలు ఇన్నేళ్ల నుండి ఎలా ఇంత అందాన్ని మెయింటైన్ చేస్తోందని ఆశ్చర్యపోతున్నారు. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్ళు గడిచినా అదే రెట్టింపు అందంతో ఆకట్టుకుంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ మధ్యకాలంలో తమన్నా సినిమా వార్తలకంటే ఎక్కువగా ఫోటోషూట్స్, వర్కౌట్ వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]
Pragathi: ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన దైన శైలి నటనతో తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నారు సీనియర్ నటి ప్రగతి. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా చేసిన ఆమె 2002నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడిపోయారు. ఇప్పటివరకు వందకు పైగా సినిమాల్లో నటించారు. తాజాగా, ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘‘ఎఫ్3’’ సినిమాలో నటించారు. ఎఫ్2లో హీరోయిన్స్ తల్లి క్యారెక్టర్ చేసిన ఆమె ఎఫ్3లోనూ హీరోయిన్స్ తల్లిగానే నటించారు. ఈ సినిమా మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ […]
పూజా హెగ్దే.. బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా అంటూ పాన్ ఇండియా స్థాయిలో బంగారు బొమ్మ అయిపోయింది. ఆమె పట్టిందల్లా బంగారం అవుతోంది. ఒక్క రాధేశ్యామ్ డివైడ్ టాక్ మినహా.. రీసెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ హిట్ టాక్ తెచ్చి పెట్టాయి. అంతేకాకుండా ఏప్రిల్ 29న విడుదలకానున్న ఆచార్య సినిమాతో ఆమె రేంజ్ మరోస్థాయికి చేరుకోనుంది. ఆచార్యలో అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయిలా పూజా అందరినీ కట్టిపడేసింది. ఇప్పటికే పూజా హెగ్దే రేంజ్ పెరిగిపోయింది అని సమర్ధించేలా ఓ టాక్ […]
ఈ మధ్యకాలంలో సినీతారలు సైతం వ్యాపార రంగం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వారికి ఇష్టమైన వ్యాపారంలో రాణిస్తున్నారు. ఇంతకుముందు సినిమా హీరోలను కేవలం ప్రకటనల్లో మాత్రమే చూసేవారు అభిమానులు. కానీ ట్రెండ్ తో పాటు హీరోల ఆలోచనలు కూడా మారుతున్నాయి. మేము కూడా ట్రెండ్ కు తగ్గట్టుగా ఉండాలి కదా.. అంటూ బిజినెస్ ప్రారంభిస్తున్నారు. తాజాగా బిజినెస్ చేస్తున్న సినీ స్టార్స్ జాబితాలోకి […]