బుల్లితెరపై తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన రైడీ రోహిణి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. జబర్ధస్త్ కామెడీ షోలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది.. వెండితెరపై కూడా తన సత్తా చాటుతుంది.
జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్ తెలుగు బుల్లితెర కామెడీ షోల్లో టాప్ స్థానంలో ఉంటుంది. ఈ షో ద్వారా అనేక మంది నటులు తమను తాము నిరూపించుకున్నారు. ఈ షో ద్వారానే అనేక మంది వెండి తెరపై మెరుస్తున్నారు. అటువంటి వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఇటీవల ఒకింటి వాడైన రాకేష్.. భార్య, కో నటి సుజాతపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
పాకీజా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె గత కొంతకాలంగా అవకశాలు లేక.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పాకీజా పరిస్థితి గురించి సుమన్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ ప్రయత్నం ఫలించి.. ఆమెకు అవకాశాలు అందుతున్నాయి. తాజాగా ఓ షోలో సందడి చేశారు పాకీజా. ఆ వివరాలు..
తండ్రితో అనుబంధం అనేది మగ పిల్లల కంటే ఆడపిల్లలకు ఎక్కువగా ఉంటుంది. తండ్రి చనిపోతే మగ పిల్లలే బోరున ఏడుస్తారు. ఇక ఆడపిల్లల సంగతి అయితే చెప్పక్కర్లేదు. కానీ జబర్దస్త్ పవిత్ర మాత్రం తన తండ్రి చనిపోతే ఏడవలేదట. చనిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీలయిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.
బుల్లితెర ప్రేక్షకులను దాదాపు పదేళ్లుగా అలరిస్తున్న కామెడీ షోలలో ‘జబర్దస్త్’ ఒకటి. ఆ తర్వాత ప్రేక్షకాదరణ బట్టి.. ఎక్సట్రా జబర్దస్త్ ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. యాంకర్ రష్మీ హోస్ట్ గా చేస్తున్న ఈ షో.. జబర్దస్త్ తో పాటు సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడీ ఎక్సట్రా జబర్దస్త్ కి నటుడు కృష్ణభగవాన్, సీనియర్ బ్యూటీ ఖుష్బూ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ప్రోమో అంతా స్కిట్స్ […]
బుల్లితెరపై సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ జంటకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుధీర్, రష్మీల స్థాయిలో లేకపోయినా.. వారి తర్వాత మినిమమ్ క్రేజ్ ని సంపాదించుకున్న జంటలలో జబర్దస్త్ ఇమ్మానుయేల్, వర్ష తప్పకుండా ఉంటారు. యాంకర్ రష్మీ వలన సుధీర్ ఎలా ఫేమ్ అయ్యాడో.. జబర్దస్త్ లోకి వర్ష వచ్చాకే ఇమ్మానుయేల్ క్రేజ్ అలా అమాంతం పెరిగిందని చెప్పాలి. జబర్దస్త్ లో వర్ష ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజులకే ఇమ్మానుయేల్ ఫేమ్ లోకి వచ్చాడు. అలాగే […]
జబర్దస్త్ షో.. ఎంతో మంది కళాకారులకి గుర్తింపు ఇవ్వడమే కాక వారి జీవితాల్లో వెలుగులు నింపింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తుంపుతో.. ప్రస్తుతం పలువురు కమెడియన్లు.. సినిమాల్లో కూడా నటిస్తూ.. గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది వాంటి వారు.. ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్లుగా రాణిస్తున్నారు. ఇక జబర్దస్త్ ద్వారా విపరీతమైన గుర్తిపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ప్రారంభంలో సాధారణ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోతో అందరి మనసు దోచిన యాంకర్ రష్మి గౌతమ్ ఇటీవల ఈ షో నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి జబర్ధస్త్ లోకి రాక ముందే రష్మి గౌతమ్ కొన్ని చిత్రాల్లో నటించింది.. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే జబర్ధస్త్ కామెడీ షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిందో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరస ఛాన్సులు వచ్చాయి. కాకపోతే రష్మికి […]
ప్రతిభ ఉన్న కమెడియన్లను ప్రోత్సహించి.. అవకాశం ఇస్తున్న రియాలిటీ షో జబర్దస్త్. జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది ఇలా ఎంతోమంది సక్సెస్ రుచి చూశారు. ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుంచి.. ఇప్పుడు ఏమీ లోటు లేదు అనే స్థితికి రావడానికి కారణం జబర్దస్త్ అనే అంటారు. జబర్దస్త్ లో అనేది ఒక కుటుంబం. ఈ షోలో చేసే కమెడియన్స్ అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉంటారు. అలాంటి […]
బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఒకేఒక కామెడీ షో ‘జబర్దస్త్’. గత 9 సంవత్సరాలుగా అలుపెరగకుండా సాగుతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్. ఇక ఈ షో ద్వారా అనేక మంది టాలెంటెడ్ కమెడీయన్లు వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కు అనేక మంది నటీ, నటులు జడ్జిలుగా వచ్చిన సంగతి మనందరికి తెలిసిందే. నాగబాబు, రోజా, సింగర్ మనో, ఇంద్రజ, కుష్బూ, స్టార్ కమెడీయన్ కృష్ణ […]