పెట్రోల్ ,డీజిల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో నిత్యావసర సరుకుల రేట్లు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటితో పాటు బస్ ఛార్జీలు పెంచి ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ కూడా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హెదరాబాద్ లోని ప్రయాణికులకు ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రముఖ ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్స్ అసోషియేషన్ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అది ఏమిటంటే […]