ప్రజలను సుదూర గమ్యాలకు చేర్చడంలో TSRTC కీలక పాత్ర పోషిస్తోంది. ఇక వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టాక.. సరికొత్త ఆలోచనలతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎప్పటికప్పుడు ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సజ్జనార్. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడమే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజా రవాణపై ప్రజలకు నమ్మకం కలిగించేలా కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నారు సజ్జనార్. అందులో భాగంగానే టీఎస్ ఆర్టీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ […]