ఈ కాలంలో మనిషి డబ్బుకు ఎంత విలువ ఇస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఫ్రీగా వస్తే దేన్నీ వదలరు.. రోడ్డుపై ఏదైనా ఖరీదైన వస్తువు, డబ్బు దొరికితే చటుక్కున దాచుకునే వారు కొంతమంది ఉంటారు. కానీ కొంతమందిలో నిజాయితీ దాగి ఉంటుంది.. తమకు దొరికిన వస్తువులు.. డబ్బు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అప్పగిస్తారు.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు.. ఏ వంటలు వండినా మొదట ఉల్లిని కట్ చేయాల్సిందే. ఉల్లి లేని కూర అసలు ఊహించలేం. అలాంటి ఉల్లి ధరలు దేశంలో కొన్నిసార్లు చుక్కలనంటితే... కొన్నిసార్లు దారుణంగా పడిపోతుంటాయి. రైతులను ఒక్కసారే కష్టాల్లోకి నెడుతాయి.
మనం చిన్నప్పటినుంచి నెమలి ఈకల్ని తప్పా మరే పక్షి ఈకలను అంత శ్రద్ధగా దాచుకోము. అయితే ఇప్పుడీ సంగతి తెలిస్తే ఔరా అనుకోకుండా ఉండలేము. నెమలి ఈకలను పుస్తకాల్లో దాచుకున్న జ్ఞాపకాలు చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటాయి. ఆకట్టుకునే రంగులతో అరుదుగా లభించే ఈ ఈకలను ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్లం. కానీ, అంతకంటే అపురూపం., అరుదు., అత్యంత ఖరీదైన ఈకలు దేనివో తెలుసా? ఈడర్ పోలార్ బాతువి. ఐస్‌లాండ్‌లో మాత్రమే ఉండే ఈ బాతుల నుంచి […]
ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన ట్రావెలర్ షెనాజ్ ట్రెజరీ కి దేశ విదేశాల్లో ఉన్న ఐస్ క్రీమ్ ల రుచులు చూడాలని కోరిక పుట్టింది. అందుకోసమే ఆమె ఈ మధ్యే దుబాయ్ కి వెళ్లి అక్కడ ఉన్న ఐస్ క్రీమ్ రుచి చూసింది. కేవలం ఆమె రుచి చూడడమే కాకుండా అక్కడి ఐస్ క్రీమ్ రకాలను అందరికీ పరిచయం చేస్తూ యూ ట్యూబ్ లో ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఆమె చెప్పిన ప్రకారం దుబాయ్ లోని […]
బర్గర్ బేకరీ స్థాయిని బిల్లు అయితే రూ.50 నుంచి 200 వరకు అవుతుంది. కానీ మనం చెప్పుకోబోయే క్రెడిటి కార్డ్ కావాల్సిందే. డెబిట్ కార్డ్ అమౌంట్ కూడా చాలదు. ఈ ఒక్క బర్గర్ ధర అక్షరాలా రూ.4.42 లక్షలు. ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన బర్గర్‌గా దీని తయారీదారులు చెప్పుకొంటున్నారు. ఈ బర్గర్‌ను నెదర్లాండ్స్‌లోని డే డాల్టన్ రెస్టారెంట్‌లో పని చేస్తున్నరాబర్ట్ జాన్ డీ వీన్ అనే చెఫ్ తయారు చేశారు. దీనికి ‘గోల్డెన్ బాయ్’గా నామకరణం […]
తమకు నచ్చిన ఆహారం కోసం కొంత మంది ఎంతదూరమైన వెళతారు. అంతేకాదు దాని కోసం ఎంత డబ్బులు అయినా ఖర్చు చేస్తారు. కొన్ని మనకు అందుబాటు ధరలో ఉంటాయి. మరికొన్ని మాత్రం బాగా ధనవంతులు మాత్రమే కొనుక్కోగలరు. ఇది కూడా అలాంటిదే. అదే స్పెయిన్లోని పంది మాంసం. పంది ఒక లెగ్ ధర లక్షల్లో ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి హామ్ తయారు చేస్తారు. దాని రుచి, తయారీ ప్రక్రియ కారణంగా ధర చాలా ఎక్కువగా ఉంటుంది. […]
జబ్బు పోయినా తర్వాత వచ్చే సమస్యలు మనిషిని మరింత కృంగదీస్తాయి. మనిషిని మందులు బలహీనం చేస్తాయి. ఆడుతూ పాడుతూ తిరిగే వ్యక్తి కొన్నాళ్ళు ఆస్పత్రిలో కొవిడ్ కారణంగా పడిఉంటే , చుట్టూ ఎంతో మంది చనిపోతూ ఉండటం కూడా మనసుని శక్తి హీనం చేస్తాయి. దీనివల్ల మరిన్ని జబ్బులు శరీరంలో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను కోవిడ్ అనంతర సమస్యలు బలితీసుకున్నాయి. అమెరికాలో స్థిరపడ్డ యువతి పెళ్లి కోసం భారత్ చేరుకుంది. ఈ క్రమంలో […]
చైనా, జపాన్, ఆఫ్రికా మరియు అమెరికా తీరాలలో మరియు బహామాస్ వంటి ఉష్ణమండల ద్వీపాలలో అంబర్‌గ్రిస్ చాలా తరచుగా తేలుతూ, ఒడ్డుకు కడుగుతుంది. స్పెర్మ్ వేల్ జీర్ణవ్యవస్థలో ఓ స్రావం మైనపు ముద్దగా విసర్ణించబడుతుంది. దీన్నే అంబర్‌గ్రిస్ అంటారు. ఉష్ణ మండల సముద్రాల్లో లభిస్తుంది. ఇది అత్యంత విలువైన పదార్థం. సుగంధ పరిమాళాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఆల్కాహాల్, క్లోరోఫాం, కొన్ని రకాల నూనెల్లో ఇది కరుగుతుంది. ఇదంతా ఎందుకూ అంటే – చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన […]